×

మరియు అతను (మూసా) యుక్తవయస్సుకు చేరి పరిపూర్ణుడు అయినప్పుడు, మేము అతనికి వివేకాన్ని మరియు జ్ఞానాన్ని 28:14 Telugu translation

Quran infoTeluguSurah Al-Qasas ⮕ (28:14) ayat 14 in Telugu

28:14 Surah Al-Qasas ayat 14 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qasas ayat 14 - القَصَص - Page - Juz 20

﴿وَلَمَّا بَلَغَ أَشُدَّهُۥ وَٱسۡتَوَىٰٓ ءَاتَيۡنَٰهُ حُكۡمٗا وَعِلۡمٗاۚ وَكَذَٰلِكَ نَجۡزِي ٱلۡمُحۡسِنِينَ ﴾
[القَصَص: 14]

మరియు అతను (మూసా) యుక్తవయస్సుకు చేరి పరిపూర్ణుడు అయినప్పుడు, మేము అతనికి వివేకాన్ని మరియు జ్ఞానాన్ని ప్రసాదించాము. మరియు ఈ విధంగా, మేము సజ్జనులకు ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటాము

❮ Previous Next ❯

ترجمة: ولما بلغ أشده واستوى آتيناه حكما وعلما وكذلك نجزي المحسنين, باللغة التيلجو

﴿ولما بلغ أشده واستوى آتيناه حكما وعلما وكذلك نجزي المحسنين﴾ [القَصَص: 14]

Abdul Raheem Mohammad Moulana
Mariyu atanu (musa) yuktavayas'suku ceri paripurnudu ayinappudu, memu ataniki vivekanni mariyu jnananni prasadincamu. Mariyu i vidhanga, memu sajjanulaku pratiphalanni istu untamu
Abdul Raheem Mohammad Moulana
Mariyu atanu (mūsā) yuktavayas'suku cēri paripūrṇuḍu ayinappuḍu, mēmu ataniki vivēkānni mariyu jñānānni prasādin̄cāmu. Mariyu ī vidhaṅgā, mēmu sajjanulaku pratiphalānni istū uṇṭāmu
Muhammad Aziz Ur Rehman
మూసా తన యుక్త వయస్సుకు చేరుకుని, పరిపక్వతను పొందిన మీదట మేమతనికి వివేకాన్నీ, (ధర్మ) జ్ఞానాన్నీ ప్రసాదించాము. సద్వర్తనులకు మేము ఇలాగే (ఉత్తమ) ప్రతిఫలాన్ని ఇస్తుంటాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek