×

ఈ విధంగా మేము అతనిని (మూసాను) - అతని తల్లి కళ్ళు చల్లబడటానికి, ఆమె దుఃఖించకుండా 28:13 Telugu translation

Quran infoTeluguSurah Al-Qasas ⮕ (28:13) ayat 13 in Telugu

28:13 Surah Al-Qasas ayat 13 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qasas ayat 13 - القَصَص - Page - Juz 20

﴿فَرَدَدۡنَٰهُ إِلَىٰٓ أُمِّهِۦ كَيۡ تَقَرَّ عَيۡنُهَا وَلَا تَحۡزَنَ وَلِتَعۡلَمَ أَنَّ وَعۡدَ ٱللَّهِ حَقّٞ وَلَٰكِنَّ أَكۡثَرَهُمۡ لَا يَعۡلَمُونَ ﴾
[القَصَص: 13]

ఈ విధంగా మేము అతనిని (మూసాను) - అతని తల్లి కళ్ళు చల్లబడటానికి, ఆమె దుఃఖించకుండా ఉండటానికి మరియు అల్లాహ్ వాగ్దానం సత్యమైనదని ఆమె తెలుసుకోవటానికి - తిరిగి ఆమె వద్దకు చేర్చాము. కాని వాస్తవానికి చాలా మందికి ఇది తెలియదు

❮ Previous Next ❯

ترجمة: فرددناه إلى أمه كي تقر عينها ولا تحزن ولتعلم أن وعد الله, باللغة التيلجو

﴿فرددناه إلى أمه كي تقر عينها ولا تحزن ولتعلم أن وعد الله﴾ [القَصَص: 13]

Abdul Raheem Mohammad Moulana
i vidhanga memu atanini (musanu) - atani talli kallu callabadataniki, ame duhkhincakunda undataniki mariyu allah vagdanam satyamainadani ame telusukovataniki - tirigi ame vaddaku cercamu. Kani vastavaniki cala mandiki idi teliyadu
Abdul Raheem Mohammad Moulana
ī vidhaṅgā mēmu atanini (mūsānu) - atani talli kaḷḷu callabaḍaṭāniki, āme duḥkhin̄cakuṇḍā uṇḍaṭāniki mariyu allāh vāgdānaṁ satyamainadani āme telusukōvaṭāniki - tirigi āme vaddaku cērcāmu. Kāni vāstavāniki cālā mandiki idi teliyadu
Muhammad Aziz Ur Rehman
ఆ విధంగా మేము అతన్ని తిరిగి అతని తల్లి దగ్గరకు చేర్చాము – తద్వారా ఆమె కన్నులు చల్లబడాలనీ, ఆమె దుఃఖితురాలు కాకుండా ఉండాలనీ, అల్లాహ్‌ వాగ్దానం సత్యమని ఆమె తెలుసుకోవాలని (మేమిలా చేశాము). కాని చాలా మందికి (ఇందలి పరమార్థం) తెలియదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek