×

(వారి తండ్రి) అన్నాడు: "నీవు నా వద్ద ఎనిమిది సంవత్సరాలు పని చేస్తూ ఉండటానికి ఒప్పుకుంటే, 28:27 Telugu translation

Quran infoTeluguSurah Al-Qasas ⮕ (28:27) ayat 27 in Telugu

28:27 Surah Al-Qasas ayat 27 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qasas ayat 27 - القَصَص - Page - Juz 20

﴿قَالَ إِنِّيٓ أُرِيدُ أَنۡ أُنكِحَكَ إِحۡدَى ٱبۡنَتَيَّ هَٰتَيۡنِ عَلَىٰٓ أَن تَأۡجُرَنِي ثَمَٰنِيَ حِجَجٖۖ فَإِنۡ أَتۡمَمۡتَ عَشۡرٗا فَمِنۡ عِندِكَۖ وَمَآ أُرِيدُ أَنۡ أَشُقَّ عَلَيۡكَۚ سَتَجِدُنِيٓ إِن شَآءَ ٱللَّهُ مِنَ ٱلصَّٰلِحِينَ ﴾
[القَصَص: 27]

(వారి తండ్రి) అన్నాడు: "నీవు నా వద్ద ఎనిమిది సంవత్సరాలు పని చేస్తూ ఉండటానికి ఒప్పుకుంటే, నేను నా ఈ ఇద్దరు కుమార్తెలలో ఒకామెను నీకిచ్చి వివాహం చేయగోరుతున్నాను. నీవు ఒకవేళ పది సంవత్సరాలు పూర్తి చేయదలిస్తే అది నీ ఇష్టం! నేను నీకు కష్టం కలిగించ దలచుకోలేదు. అల్లాహ్ కోరితే, నీవు నన్ను సద్వర్తనునిగా పొందుతావు

❮ Previous Next ❯

ترجمة: قال إني أريد أن أنكحك إحدى ابنتي هاتين على أن تأجرني ثماني, باللغة التيلجو

﴿قال إني أريد أن أنكحك إحدى ابنتي هاتين على أن تأجرني ثماني﴾ [القَصَص: 27]

Abdul Raheem Mohammad Moulana
(Vari tandri) annadu: "Nivu na vadda enimidi sanvatsaralu pani cestu undataniki oppukunte, nenu na i iddaru kumartelalo okamenu nikicci vivaham ceyagorutunnanu. Nivu okavela padi sanvatsaralu purti ceyadaliste adi ni istam! Nenu niku kastam kaliginca dalacukoledu. Allah korite, nivu nannu sadvartanuniga pondutavu
Abdul Raheem Mohammad Moulana
(Vāri taṇḍri) annāḍu: "Nīvu nā vadda enimidi sanvatsarālu pani cēstū uṇḍaṭāniki oppukuṇṭē, nēnu nā ī iddaru kumārtelalō okāmenu nīkicci vivāhaṁ cēyagōrutunnānu. Nīvu okavēḷa padi sanvatsarālu pūrti cēyadalistē adi nī iṣṭaṁ! Nēnu nīku kaṣṭaṁ kaligin̄ca dalacukōlēdu. Allāh kōritē, nīvu nannu sadvartanunigā pondutāvu
Muhammad Aziz Ur Rehman
(ఆ పెద్ద మనిషి) ఇలా అన్నాడు: “నా ఇద్దరు కుమార్తెలలో ఒకామెను నీకిచ్చి వివాహం చేయాలనుకుంటున్నాను. అయితే- నువ్వు (మహరుగా) ఎనిమిది సంవత్సరాలు నా దగ్గర సేవకునిగా ఉండాలి. ఒకవేళ నువ్వు పది సంవత్సరాలు పూర్తి చేయగలిగితే, అది నీ తరుఫు నుంచి (నాకు చేసిన మేలు అవుతుంది.) నిన్ను ఇబ్బందులపాలు చేయాలన్నది నా అభిమతం ఎంతమాత్రం కాదు. దైవచిత్తమయితే మున్ముందు నువ్వు నన్ను మంచివానిగా పొందుతావు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek