Quran with Telugu translation - Surah Al-Qasas ayat 28 - القَصَص - Page - Juz 20
﴿قَالَ ذَٰلِكَ بَيۡنِي وَبَيۡنَكَۖ أَيَّمَا ٱلۡأَجَلَيۡنِ قَضَيۡتُ فَلَا عُدۡوَٰنَ عَلَيَّۖ وَٱللَّهُ عَلَىٰ مَا نَقُولُ وَكِيلٞ ﴾
[القَصَص: 28]
﴿قال ذلك بيني وبينك أيما الأجلين قضيت فلا عدوان علي والله على﴾ [القَصَص: 28]
Abdul Raheem Mohammad Moulana (musa) annadu: "I visayam niku mariyu naku madhya niscayame! I rendu gaduvulalo nenu denini purti cesina, na pai elanti ottidi undakudadu. Mariyu mana i matalaku allah ye saksi |
Abdul Raheem Mohammad Moulana (mūsā) annāḍu: "Ī viṣayaṁ nīkū mariyu nākū madhya niścayamē! Ī reṇḍu gaḍuvulalō nēnu dēnini pūrti cēsinā, nā pai elāṇṭi ottiḍi uṇḍakūḍadu. Mariyu mana ī māṭalaku allāh yē sākṣi |
Muhammad Aziz Ur Rehman “మీకూ – నాకూ మధ్య ఇది (ఈ ఒప్పందం) కుదిరినట్లే. నేను ఈ రెండు గడువులలో ఏ ఒక్కటి పూర్తిచేసినా- ఆ తరువాత నాపై ఎలాంటి ఒత్తిడీ రాకూడదు. మనం చెప్పుకునే మాటలకు అల్లాహ్ సాక్షిగా ఉన్నాడు” అని మూసా పలికాడు |