×

వారిద్దరిలో ఒకామె ఇలా అన్నది: "నాన్నా! ఇతనిని పని కొరకు పెట్టుకో. నిశ్చయంగా, ఇలాంటి బలవంతుని 28:26 Telugu translation

Quran infoTeluguSurah Al-Qasas ⮕ (28:26) ayat 26 in Telugu

28:26 Surah Al-Qasas ayat 26 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qasas ayat 26 - القَصَص - Page - Juz 20

﴿قَالَتۡ إِحۡدَىٰهُمَا يَٰٓأَبَتِ ٱسۡتَـٔۡجِرۡهُۖ إِنَّ خَيۡرَ مَنِ ٱسۡتَـٔۡجَرۡتَ ٱلۡقَوِيُّ ٱلۡأَمِينُ ﴾
[القَصَص: 26]

వారిద్దరిలో ఒకామె ఇలా అన్నది: "నాన్నా! ఇతనిని పని కొరకు పెట్టుకో. నిశ్చయంగా, ఇలాంటి బలవంతుని మరియు నమ్మదగిన వానిని పని కొరకు పెట్టుకోవటం ఎంతో మేలైనది

❮ Previous Next ❯

ترجمة: قالت إحداهما ياأبت استأجره إن خير من استأجرت القوي الأمين, باللغة التيلجو

﴿قالت إحداهما ياأبت استأجره إن خير من استأجرت القوي الأمين﴾ [القَصَص: 26]

Abdul Raheem Mohammad Moulana
variddarilo okame ila annadi: "Nanna! Itanini pani koraku pettuko. Niscayanga, ilanti balavantuni mariyu nam'madagina vanini pani koraku pettukovatam ento melainadi
Abdul Raheem Mohammad Moulana
vāriddarilō okāme ilā annadi: "Nānnā! Itanini pani koraku peṭṭukō. Niścayaṅgā, ilāṇṭi balavantuni mariyu nam'madagina vānini pani koraku peṭṭukōvaṭaṁ entō mēlainadi
Muhammad Aziz Ur Rehman
ఆ ఇద్దరు అమ్మాయిలలో ఒకామె, “ఓ నాన్నా! ఈయన్ని జీతంపై పెట్టుకోండి. ఎందుకంటే, మీరు జీతంపై నియమించుకునే వారిలో బలవంతునిగా, నమ్మకస్థునిగా ఉండేవాడే ఉత్తముడు” అని అన్నది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek