Quran with Telugu translation - Surah Al-Qasas ayat 5 - القَصَص - Page - Juz 20
﴿وَنُرِيدُ أَن نَّمُنَّ عَلَى ٱلَّذِينَ ٱسۡتُضۡعِفُواْ فِي ٱلۡأَرۡضِ وَنَجۡعَلَهُمۡ أَئِمَّةٗ وَنَجۡعَلَهُمُ ٱلۡوَٰرِثِينَ ﴾
[القَصَص: 5]
﴿ونريد أن نمن على الذين استضعفوا في الأرض ونجعلهم أئمة ونجعلهم الوارثين﴾ [القَصَص: 5]
Abdul Raheem Mohammad Moulana mariyu bhumi mida anaci veyabadina varini kanikarincalani mariyu varini nayakuluga ceyalani mariyu varini varasuluga ceyalani memu koramu |
Abdul Raheem Mohammad Moulana mariyu bhūmi mīda aṇaci vēyabaḍina vārini kanikarin̄cālani mariyu vārini nāyakulugā cēyālani mariyu vārini vārasulugā cēyālani mēmu kōrāmu |
Muhammad Aziz Ur Rehman భువిలో మరీ బలహీనుల్ని చేసి అణచివేయబడిన ఆ జనులను అనుగ్రహించాలనీ, వారికి సారథ్య బాధ్యతలు అప్పగించాలనీ, వారిని (భూమికి) వారసులుగా చేయాలనీ మేము కోరుకున్నాం |