Quran with Telugu translation - Surah Al-Qasas ayat 6 - القَصَص - Page - Juz 20
﴿وَنُمَكِّنَ لَهُمۡ فِي ٱلۡأَرۡضِ وَنُرِيَ فِرۡعَوۡنَ وَهَٰمَٰنَ وَجُنُودَهُمَا مِنۡهُم مَّا كَانُواْ يَحۡذَرُونَ ﴾
[القَصَص: 6]
﴿ونمكن لهم في الأرض ونري فرعون وهامان وجنودهما منهم ما كانوا يحذرون﴾ [القَصَص: 6]
Abdul Raheem Mohammad Moulana mariyu (israyil santati) variki bhumilo adhikaram osangalani mariyu phir'aun, haman mariyu vari sainikulaku - denini gurincaite (phir'aun jati) varu bhayapadutu undevaro - ade variki cupalani |
Abdul Raheem Mohammad Moulana mariyu (isrāyīl santati) vāriki bhūmilō adhikāraṁ osaṅgālanī mariyu phir'aun, hāmān mariyu vāri sainikulaku - dēnini gurin̄caitē (phir'aun jāti) vāru bhayapaḍutū uṇḍēvārō - adē vāriki cūpālani |
Muhammad Aziz Ur Rehman భువిలో వారికి ప్రాబల్యాన్ని, స్థిరత్వాన్ని ప్రసాదించాలనీ, ఫిరౌను, హామాను మరియు వారి సైన్యాలకు వారు దేనికి భయపడుతూ ఉండేవారో దాన్నే చూపాలని (మేము అభిలషించాము) |