Quran with Telugu translation - Surah Al-Qasas ayat 4 - القَصَص - Page - Juz 20
﴿إِنَّ فِرۡعَوۡنَ عَلَا فِي ٱلۡأَرۡضِ وَجَعَلَ أَهۡلَهَا شِيَعٗا يَسۡتَضۡعِفُ طَآئِفَةٗ مِّنۡهُمۡ يُذَبِّحُ أَبۡنَآءَهُمۡ وَيَسۡتَحۡيِۦ نِسَآءَهُمۡۚ إِنَّهُۥ كَانَ مِنَ ٱلۡمُفۡسِدِينَ ﴾
[القَصَص: 4]
﴿إن فرعون علا في الأرض وجعل أهلها شيعا يستضعف طائفة منهم يذبح﴾ [القَصَص: 4]
Abdul Raheem Mohammad Moulana niscayanga, phir'aun bhumi mida ahankaranto pravartistu undevadu. Mariyu anduloni prajalanu vargaluga vibhajinci, variloni oka tega varini nicaparaci vari putrulanu vadhistu undevadu mariyu vari strilanu bratakaniccevadu. Niscayanga, atadu daurjan'yaparulaloni vadiga undevadu |
Abdul Raheem Mohammad Moulana niścayaṅgā, phir'aun bhūmi mīda ahaṅkārantō pravartistū uṇḍēvāḍu. Mariyu andulōni prajalanu vargālugā vibhajin̄ci, vārilōni oka tega vārini nīcaparaci vāri putrulanu vadhistū uṇḍēvāḍu mariyu vāri strīlanu bratakaniccēvāḍu. Niścayaṅgā, ataḍu daurjan'yaparulalōni vāḍigā uṇḍēvāḍu |
Muhammad Aziz Ur Rehman నిజంగానే ఫిరౌను భువిలో (ఈజిప్టు రాజ్యంలో) చెలరేగి పోయాడు. అక్కడి ప్రజలను విభిన్న వర్గాలుగా విభజించాడు. వారిలో ఒక వర్గం వారిని మరీ బలహీనుల్ని చేసేశాడు. వారి మగ పిల్లలను చంపేసి, వారి ఆడపిల్లల్ని మాత్రం బ్రతక నిచ్చేవాడు. నిశ్చయంగా వాడు కల్లోలాన్ని రేకెత్తించినవారి కోవకు చెందినవాడు |