Quran with Telugu translation - Surah Al-Qasas ayat 53 - القَصَص - Page - Juz 20
﴿وَإِذَا يُتۡلَىٰ عَلَيۡهِمۡ قَالُوٓاْ ءَامَنَّا بِهِۦٓ إِنَّهُ ٱلۡحَقُّ مِن رَّبِّنَآ إِنَّا كُنَّا مِن قَبۡلِهِۦ مُسۡلِمِينَ ﴾
[القَصَص: 53]
﴿وإذا يتلى عليهم قالوا آمنا به إنه الحق من ربنا إنا كنا﴾ [القَصَص: 53]
Abdul Raheem Mohammad Moulana mariyu variki idi vinipincabadi nappudu, varu ila antaru: "Memu dinini visvasincamu, niscayanga idi ma prabhuvu taraphu nundi vaccina satyam. Niscayanga, memu modati nundiyo allah ku vidheyulamai (muslinlamai) unnamu |
Abdul Raheem Mohammad Moulana mariyu vāriki idi vinipin̄cabaḍi nappuḍu, vāru ilā aṇṭāru: "Mēmu dīnini viśvasin̄cāmu, niścayaṅgā idi mā prabhuvu taraphu nuṇḍi vaccina satyaṁ. Niścayaṅgā, mēmu modaṭi nuṇḍiyō allāh ku vidhēyulamai (muslinlamai) unnāmu |
Muhammad Aziz Ur Rehman వారికి, దానిని (ఖుర్‌ఆన్‌ను) చదివి వినిపించినప్పుడు, “ఇది మా ప్రభువు తరఫు నుంచి వచ్చిన సత్యం అని మేము విశ్వసిస్తున్నాము. అసలు మేము దీనికి ముందు నుంచే ముస్లిములుగా ఉన్నాము” అని వారు చెబుతారు |