Quran with Telugu translation - Surah Al-Qasas ayat 54 - القَصَص - Page - Juz 20
﴿أُوْلَٰٓئِكَ يُؤۡتَوۡنَ أَجۡرَهُم مَّرَّتَيۡنِ بِمَا صَبَرُواْ وَيَدۡرَءُونَ بِٱلۡحَسَنَةِ ٱلسَّيِّئَةَ وَمِمَّا رَزَقۡنَٰهُمۡ يُنفِقُونَ ﴾
[القَصَص: 54]
﴿أولئك يؤتون أجرهم مرتين بما صبروا ويدرءون بالحسنة السيئة ومما رزقناهم ينفقون﴾ [القَصَص: 54]
Abdul Raheem Mohammad Moulana vire, tama sahananiki phalitanga rendintalu pratiphalamosangapade varu. Vire mancito cedunu nivarince varu. Mariyu memu varikiccina jivanopadhi nundi kharcu cesevaru |
Abdul Raheem Mohammad Moulana vīrē, tama sahanāniki phalitaṅgā reṇḍintalu pratiphalamosaṅgapaḍē vāru. Vīrē man̄citō ceḍunu nivārin̄cē vāru. Mariyu mēmu vārikiccina jīvanōpādhi nuṇḍi kharcu cēsēvāru |
Muhammad Aziz Ur Rehman తాము చూపిన నిలకడ (సహన స్థయిర్యాల)కు గాను వారు రెండింతల ప్రతిఫలం ప్రసాదించబడతారు. వారు మంచి ద్వారా చెడును పారద్రోలుతారు. మేము ప్రసాదించిన దానిలో నుంచి (దానధర్మాల రూపేణా) ఖర్చుపెడతారు |