Quran with Telugu translation - Surah Al-Qasas ayat 55 - القَصَص - Page - Juz 20
﴿وَإِذَا سَمِعُواْ ٱللَّغۡوَ أَعۡرَضُواْ عَنۡهُ وَقَالُواْ لَنَآ أَعۡمَٰلُنَا وَلَكُمۡ أَعۡمَٰلُكُمۡ سَلَٰمٌ عَلَيۡكُمۡ لَا نَبۡتَغِي ٱلۡجَٰهِلِينَ ﴾
[القَصَص: 55]
﴿وإذا سمعوا اللغو أعرضوا عنه وقالوا لنا أعمالنا ولكم أعمالكم سلام عليكم﴾ [القَصَص: 55]
Abdul Raheem Mohammad Moulana mariyu varu vyarthamaina matalu vinnappudu, ila antu duranga tolagi potaru: "Maku ma karmalu mariyu miku mi karmalu, miku salam! Maku murkhulato paniledu |
Abdul Raheem Mohammad Moulana mariyu vāru vyarthamaina māṭalu vinnappuḍu, ilā aṇṭū dūraṅgā tolagi pōtāru: "Māku mā karmalu mariyu mīku mī karmalu, mīku salāṁ! Māku mūrkhulatō panilēdu |
Muhammad Aziz Ur Rehman వారు ఏదైనా పనికిమాలిన విషయం విన్నప్పుడు, వినీవిననట్లుగా తరలిపోతారు. “మా కర్మలు మావి. మీ కర్మలు మీవి. అయ్యా! మీకో సలాం. అజ్ఞానులతో వాదించదలచుకోలేదు” అని చెప్పేస్తారు |