×

(ఓ ప్రవక్తా!) నిశ్చయంగా నీవు, నీకు ఇష్టమైన వారికి మార్గదర్శకత్వం చేయలేవు, కాని అల్లాహ్ తాను 28:56 Telugu translation

Quran infoTeluguSurah Al-Qasas ⮕ (28:56) ayat 56 in Telugu

28:56 Surah Al-Qasas ayat 56 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qasas ayat 56 - القَصَص - Page - Juz 20

﴿إِنَّكَ لَا تَهۡدِي مَنۡ أَحۡبَبۡتَ وَلَٰكِنَّ ٱللَّهَ يَهۡدِي مَن يَشَآءُۚ وَهُوَ أَعۡلَمُ بِٱلۡمُهۡتَدِينَ ﴾
[القَصَص: 56]

(ఓ ప్రవక్తా!) నిశ్చయంగా నీవు, నీకు ఇష్టమైన వారికి మార్గదర్శకత్వం చేయలేవు, కాని అల్లాహ్ తాను కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు. మరియు ఆయనకు మార్గదర్శకత్వం పొందే వారెవరో బాగా తెలుసు

❮ Previous Next ❯

ترجمة: إنك لا تهدي من أحببت ولكن الله يهدي من يشاء وهو أعلم, باللغة التيلجو

﴿إنك لا تهدي من أحببت ولكن الله يهدي من يشاء وهو أعلم﴾ [القَصَص: 56]

Abdul Raheem Mohammad Moulana
(O pravakta!) Niscayanga nivu, niku istamaina variki margadarsakatvam ceyalevu, kani allah tanu korina variki margadarsakatvam cestadu. Mariyu ayanaku margadarsakatvam ponde varevaro baga telusu
Abdul Raheem Mohammad Moulana
(Ō pravaktā!) Niścayaṅgā nīvu, nīku iṣṭamaina vāriki mārgadarśakatvaṁ cēyalēvu, kāni allāh tānu kōrina vāriki mārgadarśakatvaṁ cēstāḍu. Mariyu āyanaku mārgadarśakatvaṁ pondē vārevarō bāgā telusu
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) నువ్వు కోరిన వారినల్లా సన్మార్గానికి తేలేవు. అయితే అల్లాహ్‌ తాను కోరిన వారిని సన్మార్గానికి తీసుకువస్తాడు. సన్మార్గానికి రాగలిగేవారెవరో ఆయనకు బాగా తెలుసు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek