×

వారు ఇలా అంటారు: "ఒకవేళ నీతో పాటు మేము కూడా ఈ మార్గదర్శకత్వాన్ని అవలంబిస్తే! మేము 28:57 Telugu translation

Quran infoTeluguSurah Al-Qasas ⮕ (28:57) ayat 57 in Telugu

28:57 Surah Al-Qasas ayat 57 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qasas ayat 57 - القَصَص - Page - Juz 20

﴿وَقَالُوٓاْ إِن نَّتَّبِعِ ٱلۡهُدَىٰ مَعَكَ نُتَخَطَّفۡ مِنۡ أَرۡضِنَآۚ أَوَلَمۡ نُمَكِّن لَّهُمۡ حَرَمًا ءَامِنٗا يُجۡبَىٰٓ إِلَيۡهِ ثَمَرَٰتُ كُلِّ شَيۡءٖ رِّزۡقٗا مِّن لَّدُنَّا وَلَٰكِنَّ أَكۡثَرَهُمۡ لَا يَعۡلَمُونَ ﴾
[القَصَص: 57]

వారు ఇలా అంటారు: "ఒకవేళ నీతో పాటు మేము కూడా ఈ మార్గదర్శకత్వాన్ని అవలంబిస్తే! మేము మా భూమి నుండియే పారద్రోలబడతాము." ఏమీ? మేము వారిని శాంతికి నిలయమైన ఒక పవిత్ర స్థలం (మక్కా) లో స్థిరనివాసము నొసంగి వారికి మా తరఫు నుండి జీవనోపాధిగా అన్ని రకాల ఫలాలను సమకూర్చలేదా? కాని వాస్తవానికి వారిలో చాలా మందికి ఇది తెలియదు

❮ Previous Next ❯

ترجمة: وقالوا إن نتبع الهدى معك نتخطف من أرضنا أو لم نمكن لهم, باللغة التيلجو

﴿وقالوا إن نتبع الهدى معك نتخطف من أرضنا أو لم نمكن لهم﴾ [القَصَص: 57]

Abdul Raheem Mohammad Moulana
varu ila antaru: "Okavela nito patu memu kuda i margadarsakatvanni avalambiste! Memu ma bhumi nundiye paradrolabadatamu." Emi? Memu varini santiki nilayamaina oka pavitra sthalam (makka) lo sthiranivasamu nosangi variki ma taraphu nundi jivanopadhiga anni rakala phalalanu samakurcaleda? Kani vastavaniki varilo cala mandiki idi teliyadu
Abdul Raheem Mohammad Moulana
vāru ilā aṇṭāru: "Okavēḷa nītō pāṭu mēmu kūḍā ī mārgadarśakatvānni avalambistē! Mēmu mā bhūmi nuṇḍiyē pāradrōlabaḍatāmu." Ēmī? Mēmu vārini śāntiki nilayamaina oka pavitra sthalaṁ (makkā) lō sthiranivāsamu nosaṅgi vāriki mā taraphu nuṇḍi jīvanōpādhigā anni rakāla phalālanu samakūrcalēdā? Kāni vāstavāniki vārilō cālā mandiki idi teliyadu
Muhammad Aziz Ur Rehman
“మేమే గనక నీతో చేరి సన్మార్గాన్ని అనుసరిస్తే మా భూభాగం నుంచి మేము తరిమివేయబడటం ఖాయం” అని వారు గగ్గోలు చెందసాగారు. ఏమిటి? మేము వారికి సురక్షితమైన, పవిత్రమైన చోట స్థిరనివాసం కల్పించలేదా? అక్కడ వారికి అన్ని రకాల పండ్లు ఫలాలు ఉపాధి రూపంలో మావద్ద నుంచి సరఫరా చేయబడలేదా? కాని వారిలోని చాలా మంది (ఈ యదార్థాన్ని) తెలుసుకోరు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek