Quran with Telugu translation - Surah Al-Qasas ayat 58 - القَصَص - Page - Juz 20
﴿وَكَمۡ أَهۡلَكۡنَا مِن قَرۡيَةِۭ بَطِرَتۡ مَعِيشَتَهَاۖ فَتِلۡكَ مَسَٰكِنُهُمۡ لَمۡ تُسۡكَن مِّنۢ بَعۡدِهِمۡ إِلَّا قَلِيلٗاۖ وَكُنَّا نَحۡنُ ٱلۡوَٰرِثِينَ ﴾
[القَصَص: 58]
﴿وكم أهلكنا من قرية بطرت معيشتها فتلك مساكنهم لم تسكن من بعدهم﴾ [القَصَص: 58]
Abdul Raheem Mohammad Moulana mariyu memu enno nagaralanu, jivana sukhasampadalato uppongipotu undaga, vatini nasanam ceyaleda! Avigo vari nivasalu, vari taruvata vatilo nivasincina varu cala takkuva! Mariyu niscayanga, meme vatiki varasulayyamu |
Abdul Raheem Mohammad Moulana mariyu mēmu ennō nagarālanu, jīvana sukhasampadalatō uppoṅgipōtū uṇḍagā, vāṭini nāśanaṁ cēyalēdā! Avigō vāri nivāsālu, vāri taruvāta vāṭilō nivasin̄cina vāru cālā takkuva! Mariyu niścayaṅgā, mēmē vāṭiki vārasulayyāmu |
Muhammad Aziz Ur Rehman ఇంకా మేము, భోగభాగ్యాల మూలంగా మిడిసిపడే ఎన్నో జనవాసాలను తుదముట్టించాము. అవిగో, అవే వారి నివాస స్థలాలు! వారి తదనంతరం చాలా కొద్దిమంది మాత్రమే అక్కడ ఉండగలిగారు. ఆఖరికి అన్నింటికీ వారసులం అయ్యేది మేమే సుమా |