Quran with Telugu translation - Surah Al-Qasas ayat 7 - القَصَص - Page - Juz 20
﴿وَأَوۡحَيۡنَآ إِلَىٰٓ أُمِّ مُوسَىٰٓ أَنۡ أَرۡضِعِيهِۖ فَإِذَا خِفۡتِ عَلَيۡهِ فَأَلۡقِيهِ فِي ٱلۡيَمِّ وَلَا تَخَافِي وَلَا تَحۡزَنِيٓۖ إِنَّا رَآدُّوهُ إِلَيۡكِ وَجَاعِلُوهُ مِنَ ٱلۡمُرۡسَلِينَ ﴾
[القَصَص: 7]
﴿وأوحينا إلى أم موسى أن أرضعيه فإذا خفت عليه فألقيه في اليم﴾ [القَصَص: 7]
Abdul Raheem Mohammad Moulana Memu musa talli manas'sulo ila sucincamu: "Nivu ataniki (musaku) palu istu undu. Kani ataniki pramadamunnadani, nivu bhaviste atanini nadilo vidici pettu. Mariyu nivu bhayapadaku mariyu duhkhincaku; niscayanga memu atanini ni vaddaku tirigi cercutamu. Mariyu atanini (ma) sandesaharulalo okaniga cestamu |
Abdul Raheem Mohammad Moulana Mēmu mūsā talli manas'sulō ilā sūcin̄cāmu: "Nīvu ataniki (mūsāku) pālu istū uṇḍu. Kāni ataniki pramādamunnadani, nīvu bhāvistē atanini nadilō viḍici peṭṭu. Mariyu nīvu bhayapaḍaku mariyu duḥkhin̄caku; niścayaṅgā mēmu atanini nī vaddaku tirigi cērcutāmu. Mariyu atanini (mā) sandēśaharulalō okanigā cēstāmu |
Muhammad Aziz Ur Rehman మేము మూసా (అలైహిస్సలాం) తల్లికి ఇలా సూచించాము: “నువ్వతనికి పాలిస్తూ ఉండు. అతని విషయంలో నువ్వు ఎప్పుడు ప్రమాదాన్ని పసిగట్టినా అతన్ని నదిలో విడిచిపెట్టు. భయపడకు. దుఃఖించకు. నిశ్చయంగా మేమతన్ని నీ వైపుకే మరలిస్తాము. ఇంకా, మేమతన్ని మా ప్రవక్తలలో ఒకడుగా చేసుకుంటాము.” |