×

మరియు మీకు ఇవ్వబడిన వన్నీ ఈ ప్రాపంచిక జీవితపు సుఖసంతోషాల సామాగ్రి మరియు దాని అలంకరణలు 28:60 Telugu translation

Quran infoTeluguSurah Al-Qasas ⮕ (28:60) ayat 60 in Telugu

28:60 Surah Al-Qasas ayat 60 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qasas ayat 60 - القَصَص - Page - Juz 20

﴿وَمَآ أُوتِيتُم مِّن شَيۡءٖ فَمَتَٰعُ ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَا وَزِينَتُهَاۚ وَمَا عِندَ ٱللَّهِ خَيۡرٞ وَأَبۡقَىٰٓۚ أَفَلَا تَعۡقِلُونَ ﴾
[القَصَص: 60]

మరియు మీకు ఇవ్వబడిన వన్నీ ఈ ప్రాపంచిక జీవితపు సుఖసంతోషాల సామాగ్రి మరియు దాని అలంకరణలు మాత్రమే! కాని అల్లాహ్ వద్ద ఉన్నది దీని కంటే ఎంతో ఉత్తమమైనది మరియు నిత్యమైనది. ఏమీ? మీరిది అర్థం చేసుకోలేరా

❮ Previous Next ❯

ترجمة: وما أوتيتم من شيء فمتاع الحياة الدنيا وزينتها وما عند الله خير, باللغة التيلجو

﴿وما أوتيتم من شيء فمتاع الحياة الدنيا وزينتها وما عند الله خير﴾ [القَصَص: 60]

Abdul Raheem Mohammad Moulana
mariyu miku ivvabadina vanni i prapancika jivitapu sukhasantosala samagri mariyu dani alankaranalu matrame! Kani allah vadda unnadi dini kante ento uttamamainadi mariyu nityamainadi. Emi? Miridi artham cesukolera
Abdul Raheem Mohammad Moulana
mariyu mīku ivvabaḍina vannī ī prāpan̄cika jīvitapu sukhasantōṣāla sāmāgri mariyu dāni alaṅkaraṇalu mātramē! Kāni allāh vadda unnadi dīni kaṇṭē entō uttamamainadi mariyu nityamainadi. Ēmī? Mīridi arthaṁ cēsukōlērā
Muhammad Aziz Ur Rehman
మీకు ఏదైతే ఇవ్వబడిందో అది (అశాశ్వితమైన) ప్రాపంచిక జీవిత సామగ్రి, దాని పైపూత (అలంకరణ) మాత్రమే. అయితే అల్లాహ్‌ వద్ద ఉన్నది అత్యుత్తమమైనది, శాశ్వితమైనదీను. ఏమిటి, మీరు ఆ మాత్రం గ్రహించరా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek