×

మరియు నీ ప్రభువు నగరాలను ఏ మాత్రమూ నాశనం చేసేవాడు కాదు, ఎంత వరకైతే వాటి 28:59 Telugu translation

Quran infoTeluguSurah Al-Qasas ⮕ (28:59) ayat 59 in Telugu

28:59 Surah Al-Qasas ayat 59 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qasas ayat 59 - القَصَص - Page - Juz 20

﴿وَمَا كَانَ رَبُّكَ مُهۡلِكَ ٱلۡقُرَىٰ حَتَّىٰ يَبۡعَثَ فِيٓ أُمِّهَا رَسُولٗا يَتۡلُواْ عَلَيۡهِمۡ ءَايَٰتِنَاۚ وَمَا كُنَّا مُهۡلِكِي ٱلۡقُرَىٰٓ إِلَّا وَأَهۡلُهَا ظَٰلِمُونَ ﴾
[القَصَص: 59]

మరియు నీ ప్రభువు నగరాలను ఏ మాత్రమూ నాశనం చేసేవాడు కాదు, ఎంత వరకైతే వాటి ముఖ్య నగరానికి మా సూచన (ఆయాత్) లను వినిపించే సందేశహరులను పంపమో! మేము నగరాలను వాటి ప్రజలు దుర్మార్గులై పోతే తప్ప, నాశనం చేసే వారం కాము

❮ Previous Next ❯

ترجمة: وما كان ربك مهلك القرى حتى يبعث في أمها رسولا يتلو عليهم, باللغة التيلجو

﴿وما كان ربك مهلك القرى حتى يبعث في أمها رسولا يتلو عليهم﴾ [القَصَص: 59]

Abdul Raheem Mohammad Moulana
mariyu ni prabhuvu nagaralanu e matramu nasanam cesevadu kadu, enta varakaite vati mukhya nagaraniki ma sucana (ayat) lanu vinipince sandesaharulanu pampamo! Memu nagaralanu vati prajalu durmargulai pote tappa, nasanam cese varam kamu
Abdul Raheem Mohammad Moulana
mariyu nī prabhuvu nagarālanu ē mātramū nāśanaṁ cēsēvāḍu kādu, enta varakaitē vāṭi mukhya nagarāniki mā sūcana (āyāt) lanu vinipin̄cē sandēśaharulanu pampamō! Mēmu nagarālanu vāṭi prajalu durmārgulai pōtē tappa, nāśanaṁ cēsē vāraṁ kāmu
Muhammad Aziz Ur Rehman
జనవాసాల ముఖ్య పట్టణంలో తన ఆయతులను చదివి వినిపించే ప్రవక్తను పంపనంతవరకూ నీ ప్రభువు ఏ జనవాసాన్నీ (ఊరకే) నాశనం చేయడు. జనవాసాలలోని వారు దౌర్జన్య కాండకు ఒడిగట్టినప్పుడు మాత్రమే మేము వాటిని అంత మొందిస్తాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek