Quran with Telugu translation - Surah Al-Qasas ayat 68 - القَصَص - Page - Juz 20
﴿وَرَبُّكَ يَخۡلُقُ مَا يَشَآءُ وَيَخۡتَارُۗ مَا كَانَ لَهُمُ ٱلۡخِيَرَةُۚ سُبۡحَٰنَ ٱللَّهِ وَتَعَٰلَىٰ عَمَّا يُشۡرِكُونَ ﴾
[القَصَص: 68]
﴿وربك يخلق ما يشاء ويختار ما كان لهم الخيرة سبحان الله وتعالى﴾ [القَصَص: 68]
Abdul Raheem Mohammad Moulana mariyu ni prabhuvu tanu korina danini srstistadu mariyu ennukuntadu. Mariyu ennukune hakku variki e matram ledu. Allah sarvalopalaku atitudu, varu sati kalpince bhagasvamula kante mahonnatudu |
Abdul Raheem Mohammad Moulana mariyu nī prabhuvu tānu kōrina dānini sr̥ṣṭistāḍu mariyu ennukuṇṭāḍu. Mariyu ennukunē hakku vāriki ē mātraṁ lēdu. Allāh sarvalōpālaku atītuḍu, vāru sāṭi kalpin̄cē bhāgasvāmula kaṇṭē mahōnnatuḍu |
Muhammad Aziz Ur Rehman నీ ప్రభువు తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు, తాను కోరిన వారిని ఎంపిక చేసుకుంటాడు. వారిలో ఎవరికీ ఎటువంటి అధికారం లేదు. అల్లాహ్ పరమ పవిత్రుడు. వారు కల్పించే భాగస్వామ్యాలన్నింటికీ ఆయన అతీతుడు, ఉన్నతుడు |