Quran with Telugu translation - Surah Al-Qasas ayat 67 - القَصَص - Page - Juz 20
﴿فَأَمَّا مَن تَابَ وَءَامَنَ وَعَمِلَ صَٰلِحٗا فَعَسَىٰٓ أَن يَكُونَ مِنَ ٱلۡمُفۡلِحِينَ ﴾
[القَصَص: 67]
﴿فأما من تاب وآمن وعمل صالحا فعسى أن يكون من المفلحين﴾ [القَصَص: 67]
Abdul Raheem Mohammad Moulana kani evadaite pascattapa padi, visvasinci, satkaryalu cestado! Atadu saphalyam ponde varilo ceragaladani asincavaccu |
Abdul Raheem Mohammad Moulana kāni evaḍaitē paścāttāpa paḍi, viśvasin̄ci, satkāryālu cēstāḍō! Ataḍu sāphalyaṁ pondē vārilō cēragalaḍani āśin̄cavaccu |
Muhammad Aziz Ur Rehman అయితే ఎవరు పశ్చాత్తాపం చెంది, విశ్వసించి, సదాచరణ చేస్తారో వారు సాఫల్యం పొందేవారిలో చేరే అవకాశం ఎంతైనా ఉందని ఆశించవచ్చు |