×

వాస్తవానికి, ఖారూన్, మూసా జాతికి చెందినవాడే. కాని అతడు వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. మరియు 28:76 Telugu translation

Quran infoTeluguSurah Al-Qasas ⮕ (28:76) ayat 76 in Telugu

28:76 Surah Al-Qasas ayat 76 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qasas ayat 76 - القَصَص - Page - Juz 20

﴿۞ إِنَّ قَٰرُونَ كَانَ مِن قَوۡمِ مُوسَىٰ فَبَغَىٰ عَلَيۡهِمۡۖ وَءَاتَيۡنَٰهُ مِنَ ٱلۡكُنُوزِ مَآ إِنَّ مَفَاتِحَهُۥ لَتَنُوٓأُ بِٱلۡعُصۡبَةِ أُوْلِي ٱلۡقُوَّةِ إِذۡ قَالَ لَهُۥ قَوۡمُهُۥ لَا تَفۡرَحۡۖ إِنَّ ٱللَّهَ لَا يُحِبُّ ٱلۡفَرِحِينَ ﴾
[القَصَص: 76]

వాస్తవానికి, ఖారూన్, మూసా జాతికి చెందినవాడే. కాని అతడు వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. మరియు మేము అతడికి ఎన్నో నిధులను ఇచ్చి ఉంటిమి. వాటి తాళవు చెవులను బలవంతులైన పది మంది లేదా అంతకంటే ఎక్కువ మంది కూడా ఎంతో కష్టంతో మాత్రమే మోయగలిగే వారు. అతడి జాతి వారు అతనితో అన్నారు: "నీవు విర్రవీగకు, నిశ్చయంగా, అల్లాహ్ విర్రవీగే వారిని ప్రేమించడు

❮ Previous Next ❯

ترجمة: إن قارون كان من قوم موسى فبغى عليهم وآتيناه من الكنوز ما, باللغة التيلجو

﴿إن قارون كان من قوم موسى فبغى عليهم وآتيناه من الكنوز ما﴾ [القَصَص: 76]

Abdul Raheem Mohammad Moulana
vastavaniki, kharun, musa jatiki cendinavade. Kani atadu variki vyatirekanga tirugubatu cesadu. Mariyu memu atadiki enno nidhulanu icci untimi. Vati talavu cevulanu balavantulaina padi mandi leda antakante ekkuva mandi kuda ento kastanto matrame moyagalige varu. Atadi jati varu atanito annaru: "Nivu virravigaku, niscayanga, allah virravige varini premincadu
Abdul Raheem Mohammad Moulana
vāstavāniki, khārūn, mūsā jātiki cendinavāḍē. Kāni ataḍu vāriki vyatirēkaṅgā tirugubāṭu cēśāḍu. Mariyu mēmu ataḍiki ennō nidhulanu icci uṇṭimi. Vāṭi tāḷavu cevulanu balavantulaina padi mandi lēdā antakaṇṭē ekkuva mandi kūḍā entō kaṣṭantō mātramē mōyagaligē vāru. Ataḍi jāti vāru atanitō annāru: "Nīvu virravīgaku, niścayaṅgā, allāh virravīgē vārini prēmin̄caḍu
Muhammad Aziz Ur Rehman
చూడబోతే, ఖారూన్‌ కూడా మూసా జాతికి చెందినవాడే. కాని వాడు తన వారిపైనే దురాగతాలకు పాల్పడసాగాడు. మేము వాడికి ఎంత ఖజానాను ప్రసాదించామంటే దాని తాళపుచెవులను అనేక మంది బలాఢ్యులు కలసి కూడా అతి కష్టమ్మీద ఎత్తగలిగే వారు. ఒకసారి అతని జాతివారు అతన్నుద్దేశించి ఇలా అన్నారు: “మిడిసిపడకు. మిడిసిపడే వారిని అల్లాహ్‌ ఇష్ట పడడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek