×

మరియు అల్లాహ్ నీకు ఇచ్చిన సంపదతో పరలోక గృహాన్ని పొందటానికి ప్రయత్నించు. మరియు ఇహలోకం నుండి 28:77 Telugu translation

Quran infoTeluguSurah Al-Qasas ⮕ (28:77) ayat 77 in Telugu

28:77 Surah Al-Qasas ayat 77 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qasas ayat 77 - القَصَص - Page - Juz 20

﴿وَٱبۡتَغِ فِيمَآ ءَاتَىٰكَ ٱللَّهُ ٱلدَّارَ ٱلۡأٓخِرَةَۖ وَلَا تَنسَ نَصِيبَكَ مِنَ ٱلدُّنۡيَاۖ وَأَحۡسِن كَمَآ أَحۡسَنَ ٱللَّهُ إِلَيۡكَۖ وَلَا تَبۡغِ ٱلۡفَسَادَ فِي ٱلۡأَرۡضِۖ إِنَّ ٱللَّهَ لَا يُحِبُّ ٱلۡمُفۡسِدِينَ ﴾
[القَصَص: 77]

మరియు అల్లాహ్ నీకు ఇచ్చిన సంపదతో పరలోక గృహాన్ని పొందటానికి ప్రయత్నించు. మరియు ఇహలోకం నుండి లభించే భాగాన్ని మరచిపోకు. నీకు అల్లాహ్ మేలు చేసినట్లు, నీవు కూడా (ప్రజలకు) మేలు చేయి. భూమిపై కల్లోలం రేకెత్తించటానికి ప్రయత్నించకు. నిశ్చయంగా, అల్లాహ్ కల్లోలం రేకెత్తించేవారిని ప్రేమించడు

❮ Previous Next ❯

ترجمة: وابتغ فيما آتاك الله الدار الآخرة ولا تنس نصيبك من الدنيا وأحسن, باللغة التيلجو

﴿وابتغ فيما آتاك الله الدار الآخرة ولا تنس نصيبك من الدنيا وأحسن﴾ [القَصَص: 77]

Abdul Raheem Mohammad Moulana
Mariyu allah niku iccina sampadato paraloka grhanni pondataniki prayatnincu. Mariyu ihalokam nundi labhince bhaganni maracipoku. Niku allah melu cesinatlu, nivu kuda (prajalaku) melu ceyi. Bhumipai kallolam rekettincataniki prayatnincaku. Niscayanga, allah kallolam rekettincevarini premincadu
Abdul Raheem Mohammad Moulana
Mariyu allāh nīku iccina sampadatō paralōka gr̥hānni pondaṭāniki prayatnin̄cu. Mariyu ihalōkaṁ nuṇḍi labhin̄cē bhāgānni maracipōku. Nīku allāh mēlu cēsinaṭlu, nīvu kūḍā (prajalaku) mēlu cēyi. Bhūmipai kallōlaṁ rēkettin̄caṭāniki prayatnin̄caku. Niścayaṅgā, allāh kallōlaṁ rēkettin̄cēvārini prēmin̄caḍu
Muhammad Aziz Ur Rehman
“అల్లాహ్‌ నీకు ప్రసాదించిన దానితో పరలోక స్థానాన్ని కూడా అన్వేషించు. మరి నీ ప్రాపంచిక భాగాన్ని కూడా మరువబోకు. అల్లాహ్‌ నీకు ఏ విధంగా మేలు చేశాడో అదేవిధంగా నువ్వు కూడా (ప్రజల పట్ల) సద్వ్యవహారం చెయ్యి. భువిలో అరాచకం కోసం ఆరాటపడకు. అరాచకం సృష్టించగోరే వారిని అల్లాహ్‌ ఎంతమాత్రం ఇష్టపడడు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek