Quran with Telugu translation - Surah Al-Qasas ayat 8 - القَصَص - Page - Juz 20
﴿فَٱلۡتَقَطَهُۥٓ ءَالُ فِرۡعَوۡنَ لِيَكُونَ لَهُمۡ عَدُوّٗا وَحَزَنًاۗ إِنَّ فِرۡعَوۡنَ وَهَٰمَٰنَ وَجُنُودَهُمَا كَانُواْ خَٰطِـِٔينَ ﴾
[القَصَص: 8]
﴿فالتقطه آل فرعون ليكون لهم عدوا وحزنا إن فرعون وهامان وجنودهما كانوا﴾ [القَصَص: 8]
Abdul Raheem Mohammad Moulana taruvata phir'aun kutumbanvaru - tamaku satruvai, duhkhakaranudavataniki - atanini ettukunnaru. Niscayanga phir'aun, haman mariyu vari sainikulu papisthulu |
Abdul Raheem Mohammad Moulana taruvāta phir'aun kuṭumbanvāru - tamaku śatruvai, duḥkhakāraṇuḍavaṭāniki - atanini ettukunnāru. Niścayaṅgā phir'aun, hāmān mariyu vāri sainikulu pāpiṣṭhulu |
Muhammad Aziz Ur Rehman చివరకు ఫిరౌను కుటుంబీకులు ఆ పసికందును ఎత్తుకున్నారు – ఎట్టకేలకు ఈ పసివాడే వారికి శత్రువుగా తయారై, వారి విషాదానికి కారకుడయ్యేందుకు. మొత్తానికి ఫిరౌను, హామాను, వారి సేనలు – వారందరూ పాపాత్ములనటంలో సందేహమే లేదు |