Quran with Telugu translation - Surah Al-Qasas ayat 9 - القَصَص - Page - Juz 20
﴿وَقَالَتِ ٱمۡرَأَتُ فِرۡعَوۡنَ قُرَّتُ عَيۡنٖ لِّي وَلَكَۖ لَا تَقۡتُلُوهُ عَسَىٰٓ أَن يَنفَعَنَآ أَوۡ نَتَّخِذَهُۥ وَلَدٗا وَهُمۡ لَا يَشۡعُرُونَ ﴾
[القَصَص: 9]
﴿وقالت امرأة فرعون قرة عين لي ولك لا تقتلوه عسى أن ينفعنا﴾ [القَصَص: 9]
Abdul Raheem Mohammad Moulana mariyu phir'aun bharya (atanito) ila annadi: "Itanu niku mariyu naku kanti caluva! Itanini campaku, bahusa itadu manaku upayogakari kavaccu! Leda manam itanini kumaruniga cesukovaccu!" Kani varu (vastavanni) telusukoleka poyaru |
Abdul Raheem Mohammad Moulana mariyu phir'aun bhārya (atanitō) ilā annadi: "Itanu nīkū mariyu nākū kaṇṭi caluva! Itanini campaku, bahuśā itaḍu manaku upayōgakāri kāvaccu! Lēdā manaṁ itanini kumārunigā cēsukōvaccu!" Kāni vāru (vāstavānni) telusukōlēka pōyāru |
Muhammad Aziz Ur Rehman ఫిరౌను భార్య (తన భర్తతో), “(ఏవండీ!) ఈ అబ్బాయి మీకూ, నాకూ కన్నుల పండువగా ఉన్నాడండీ! ఇతన్ని మాత్రం చంపకండీ! బహుశా ఇతను మనకు ఉపయోగపడవచ్చండీ! లేదంటే మనం ఇతన్ని మన పుత్రునిగానైనా దత్తత తీసుకోవచ్చండి!” అని ప్రాధేయపడింది. కాని (దాని పర్యవసానం గురించి) వారికి తెలీదు |