×

మరియు ప్రజలలో కొందరు (తమ నాలుకలతో): "మేము అల్లాహ్ ను విశ్వసించాము." అని అనే వ్యక్తులున్నారు. 29:10 Telugu translation

Quran infoTeluguSurah Al-‘Ankabut ⮕ (29:10) ayat 10 in Telugu

29:10 Surah Al-‘Ankabut ayat 10 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 10 - العَنكبُوت - Page - Juz 20

﴿وَمِنَ ٱلنَّاسِ مَن يَقُولُ ءَامَنَّا بِٱللَّهِ فَإِذَآ أُوذِيَ فِي ٱللَّهِ جَعَلَ فِتۡنَةَ ٱلنَّاسِ كَعَذَابِ ٱللَّهِۖ وَلَئِن جَآءَ نَصۡرٞ مِّن رَّبِّكَ لَيَقُولُنَّ إِنَّا كُنَّا مَعَكُمۡۚ أَوَلَيۡسَ ٱللَّهُ بِأَعۡلَمَ بِمَا فِي صُدُورِ ٱلۡعَٰلَمِينَ ﴾
[العَنكبُوت: 10]

మరియు ప్రజలలో కొందరు (తమ నాలుకలతో): "మేము అల్లాహ్ ను విశ్వసించాము." అని అనే వ్యక్తులున్నారు. కాని వారు అల్లాహ్ మార్గంలో హింసించపడినప్పుడు, మానవులు పెట్టిన పరీక్షలను అల్లాహ్ యొక్క శిక్షగా భావిస్తారు; మరియు ఒకవేళ నీ ప్రభువు నుండి సహాయం వస్తే వారు (కపట విశ్వాసులు) అంటారు: "నిశ్చయంగా, మేము మీతోనే ఉన్నాము. సర్వలోకాల వారి హృదయాల స్థితి అల్లాహ్ కు తెలియదా ఏమిటి

❮ Previous Next ❯

ترجمة: ومن الناس من يقول آمنا بالله فإذا أوذي في الله جعل فتنة, باللغة التيلجو

﴿ومن الناس من يقول آمنا بالله فإذا أوذي في الله جعل فتنة﴾ [العَنكبُوت: 10]

Abdul Raheem Mohammad Moulana
Mariyu prajalalo kondaru (tama nalukalato): "Memu allah nu visvasincamu." Ani ane vyaktulunnaru. Kani varu allah marganlo hinsincapadinappudu, manavulu pettina pariksalanu allah yokka siksaga bhavistaru; mariyu okavela ni prabhuvu nundi sahayam vaste varu (kapata visvasulu) antaru: "Niscayanga, memu mitone unnamu. Sarvalokala vari hrdayala sthiti allah ku teliyada emiti
Abdul Raheem Mohammad Moulana
Mariyu prajalalō kondaru (tama nālukalatō): "Mēmu allāh nu viśvasin̄cāmu." Ani anē vyaktulunnāru. Kāni vāru allāh mārganlō hinsin̄capaḍinappuḍu, mānavulu peṭṭina parīkṣalanu allāh yokka śikṣagā bhāvistāru; mariyu okavēḷa nī prabhuvu nuṇḍi sahāyaṁ vastē vāru (kapaṭa viśvāsulu) aṇṭāru: "Niścayaṅgā, mēmu mītōnē unnāmu. Sarvalōkāla vāri hr̥dayāla sthiti allāh ku teliyadā ēmiṭi
Muhammad Aziz Ur Rehman
జనులలో కొందరు, “మేము అల్లాహ్‌ను విశ్వసించాము” అని (పైకి) మాత్రం చెబుతారు. కాని అల్లాహ్‌ మార్గంలో ఏదైనా బాధ కలిగినప్పుడు, ప్రజల తరఫున పెట్టబడిన బాధను ‘దైవ శిక్ష’గా తలపోస్తారు. మరి నీ ప్రభువు తరఫున తోడ్పాటు అందితే మాత్రం, “మేమూ మీతోనే ఉన్నామండీ!” అని అంటారు. లోకవాసుల ఆంతర్యాలలో ఏముందో అల్లాహ్‌కు తెలియదా ఏమిటి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek