×

తరువాత మేము అతనిని (నూహ్ ను) మరియు నావలో ఎక్కిన వారిని రక్షించి, దానిని సర్వలోకాల 29:15 Telugu translation

Quran infoTeluguSurah Al-‘Ankabut ⮕ (29:15) ayat 15 in Telugu

29:15 Surah Al-‘Ankabut ayat 15 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 15 - العَنكبُوت - Page - Juz 20

﴿فَأَنجَيۡنَٰهُ وَأَصۡحَٰبَ ٱلسَّفِينَةِ وَجَعَلۡنَٰهَآ ءَايَةٗ لِّلۡعَٰلَمِينَ ﴾
[العَنكبُوت: 15]

తరువాత మేము అతనిని (నూహ్ ను) మరియు నావలో ఎక్కిన వారిని రక్షించి, దానిని సర్వలోకాల వారికి ఒక సూచనగా చేశాము

❮ Previous Next ❯

ترجمة: فأنجيناه وأصحاب السفينة وجعلناها آية للعالمين, باللغة التيلجو

﴿فأنجيناه وأصحاب السفينة وجعلناها آية للعالمين﴾ [العَنكبُوت: 15]

Abdul Raheem Mohammad Moulana
taruvata memu atanini (nuh nu) mariyu navalo ekkina varini raksinci, danini sarvalokala variki oka sucanaga cesamu
Abdul Raheem Mohammad Moulana
taruvāta mēmu atanini (nūh nu) mariyu nāvalō ekkina vārini rakṣin̄ci, dānini sarvalōkāla vāriki oka sūcanagā cēśāmu
Muhammad Aziz Ur Rehman
మరి మేము అతన్ని, ఓడలోని వారినీ కాపాడాము. ఇంకా ఆ సంఘటనను మేము సమస్త లోకవాసులకు (గుణపాఠం గరిపే) సూచనగా చేశాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek