×

మరియు (జ్ఞాపకం చేసుకోండి!) ఇలాగే ఇబ్రాహీమ్ కూడా తన జాతి వారితో: "కేవలం అల్లాహ్ నే 29:16 Telugu translation

Quran infoTeluguSurah Al-‘Ankabut ⮕ (29:16) ayat 16 in Telugu

29:16 Surah Al-‘Ankabut ayat 16 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 16 - العَنكبُوت - Page - Juz 20

﴿وَإِبۡرَٰهِيمَ إِذۡ قَالَ لِقَوۡمِهِ ٱعۡبُدُواْ ٱللَّهَ وَٱتَّقُوهُۖ ذَٰلِكُمۡ خَيۡرٞ لَّكُمۡ إِن كُنتُمۡ تَعۡلَمُونَ ﴾
[العَنكبُوت: 16]

మరియు (జ్ఞాపకం చేసుకోండి!) ఇలాగే ఇబ్రాహీమ్ కూడా తన జాతి వారితో: "కేవలం అల్లాహ్ నే ఆరాధించండి మరియు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి. మీరు అర్థం చేసుకోగలిగితే, ఇది మీకు ఎంతో మేలైనది

❮ Previous Next ❯

ترجمة: وإبراهيم إذ قال لقومه اعبدوا الله واتقوه ذلكم خير لكم إن كنتم, باللغة التيلجو

﴿وإبراهيم إذ قال لقومه اعبدوا الله واتقوه ذلكم خير لكم إن كنتم﴾ [العَنكبُوت: 16]

Abdul Raheem Mohammad Moulana
mariyu (jnapakam cesukondi!) Ilage ibrahim kuda tana jati varito: "Kevalam allah ne aradhincandi mariyu ayana yandu bhayabhaktulu kaligi undandi. Miru artham cesukogaligite, idi miku ento melainadi
Abdul Raheem Mohammad Moulana
mariyu (jñāpakaṁ cēsukōṇḍi!) Ilāgē ibrāhīm kūḍā tana jāti vāritō: "Kēvalaṁ allāh nē ārādhin̄caṇḍi mariyu āyana yandu bhayabhaktulu kaligi uṇḍaṇḍi. Mīru arthaṁ cēsukōgaligitē, idi mīku entō mēlainadi
Muhammad Aziz Ur Rehman
మరి ఇబ్రాహీం (అలైహిస్సలాం) కూడా తన జాతి వారినుద్దేశించి ఇలా అన్నాడు : “అల్లాహ్‌ను ఆరాధించండి. ఆయనకు భయపడుతూ ఉండండి. మీరు గనక గ్రహించగలిగితే ఇదే మీ కొరకు మేలైనది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek