×

నిశ్చయంగా, మీరు అల్లాహ్ ను వదలి విగ్రహాలను ఆరాధిస్తూ, ఒక అభూత కల్పన చేస్తున్నారు. నిశ్చయంగా, 29:17 Telugu translation

Quran infoTeluguSurah Al-‘Ankabut ⮕ (29:17) ayat 17 in Telugu

29:17 Surah Al-‘Ankabut ayat 17 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 17 - العَنكبُوت - Page - Juz 20

﴿إِنَّمَا تَعۡبُدُونَ مِن دُونِ ٱللَّهِ أَوۡثَٰنٗا وَتَخۡلُقُونَ إِفۡكًاۚ إِنَّ ٱلَّذِينَ تَعۡبُدُونَ مِن دُونِ ٱللَّهِ لَا يَمۡلِكُونَ لَكُمۡ رِزۡقٗا فَٱبۡتَغُواْ عِندَ ٱللَّهِ ٱلرِّزۡقَ وَٱعۡبُدُوهُ وَٱشۡكُرُواْ لَهُۥٓۖ إِلَيۡهِ تُرۡجَعُونَ ﴾
[العَنكبُوت: 17]

నిశ్చయంగా, మీరు అల్లాహ్ ను వదలి విగ్రహాలను ఆరాధిస్తూ, ఒక అభూత కల్పన చేస్తున్నారు. నిశ్చయంగా, అల్లాహ్ ను వదలి మీరు ఎవరినైతే, ఆరాధిస్తున్నారో, వారికి మీకు జీవనోపాధిని సమకూర్చే యోగ్యత లేదు. కావున మీరు, మీ జీవనోపాధిని అల్లాహ్ నుండియే అపేక్షించండి మరియు ఆయననే ఆరాధించండి. మరియు ఆయనకే కృతజ్ఞులై ఉండండి. మీరంతా ఆయన వైపునకే మరలింపబడతారు

❮ Previous Next ❯

ترجمة: إنما تعبدون من دون الله أوثانا وتخلقون إفكا إن الذين تعبدون من, باللغة التيلجو

﴿إنما تعبدون من دون الله أوثانا وتخلقون إفكا إن الذين تعبدون من﴾ [العَنكبُوت: 17]

Abdul Raheem Mohammad Moulana
Niscayanga, miru allah nu vadali vigrahalanu aradhistu, oka abhuta kalpana cestunnaru. Niscayanga, allah nu vadali miru evarinaite, aradhistunnaro, variki miku jivanopadhini samakurce yogyata ledu. Kavuna miru, mi jivanopadhini allah nundiye apeksincandi mariyu ayanane aradhincandi. Mariyu ayanake krtajnulai undandi. Miranta ayana vaipunake maralimpabadataru
Abdul Raheem Mohammad Moulana
Niścayaṅgā, mīru allāh nu vadali vigrahālanu ārādhistū, oka abhūta kalpana cēstunnāru. Niścayaṅgā, allāh nu vadali mīru evarinaitē, ārādhistunnārō, vāriki mīku jīvanōpādhini samakūrcē yōgyata lēdu. Kāvuna mīru, mī jīvanōpādhini allāh nuṇḍiyē apēkṣin̄caṇḍi mariyu āyananē ārādhin̄caṇḍi. Mariyu āyanakē kr̥tajñulai uṇḍaṇḍi. Mīrantā āyana vaipunakē maralimpabaḍatāru
Muhammad Aziz Ur Rehman
“మీరు అల్లాహ్‌ను వదలి ఈ విగ్రహాలను పూజిస్తున్నారే! మీ అంతట మీరు అసత్యాలను అల్లుతున్నారు. వినండి! అల్లాహ్‌ను కాదని మీరు వేటినయితే పూజిస్తున్నారో, మీకు ఉపాధిని సమకూర్చే అధికారం వాటికి లేదు. కాబట్టి జీవనోపాధి కోసం మీరు దైవసమక్షంలోనే అర్థించండి. ఆయన్ని మాత్రమే ఆరాధించండి, ఆయనకే కృతజ్ఞతలు చెల్లించండి. ఎట్టకేలకు మీరు ఆయన వద్దకే మరలించబడతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek