×

మరియు (ఇబ్రాహీమ్) ఇలా అన్నాడు: "నిశ్చయంగా, మీరు ప్రాపంచిక జీవితంలో అల్లాహ్ ను వదలి, విగ్రహారాధనను 29:25 Telugu translation

Quran infoTeluguSurah Al-‘Ankabut ⮕ (29:25) ayat 25 in Telugu

29:25 Surah Al-‘Ankabut ayat 25 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 25 - العَنكبُوت - Page - Juz 20

﴿وَقَالَ إِنَّمَا ٱتَّخَذۡتُم مِّن دُونِ ٱللَّهِ أَوۡثَٰنٗا مَّوَدَّةَ بَيۡنِكُمۡ فِي ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَاۖ ثُمَّ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ يَكۡفُرُ بَعۡضُكُم بِبَعۡضٖ وَيَلۡعَنُ بَعۡضُكُم بَعۡضٗا وَمَأۡوَىٰكُمُ ٱلنَّارُ وَمَا لَكُم مِّن نَّٰصِرِينَ ﴾
[العَنكبُوت: 25]

మరియు (ఇబ్రాహీమ్) ఇలా అన్నాడు: "నిశ్చయంగా, మీరు ప్రాపంచిక జీవితంలో అల్లాహ్ ను వదలి, విగ్రహారాధనను మీ మధ్య ప్రేమకు సాధనంగా చేసుకున్నారు. కాని పునరుత్థాన దినమున మీకు పరస్పరం సంబంధమే లేదంటారు మరియు పరస్పరం శపించుకుంటారు మరియు మీ ఆశ్రయం నరకాగ్నియే మరియు మీకు సహాయపడే వారు ఎవ్వరూ ఉండరు

❮ Previous Next ❯

ترجمة: وقال إنما اتخذتم من دون الله أوثانا مودة بينكم في الحياة الدنيا, باللغة التيلجو

﴿وقال إنما اتخذتم من دون الله أوثانا مودة بينكم في الحياة الدنيا﴾ [العَنكبُوت: 25]

Abdul Raheem Mohammad Moulana
mariyu (ibrahim) ila annadu: "Niscayanga, miru prapancika jivitanlo allah nu vadali, vigraharadhananu mi madhya premaku sadhananga cesukunnaru. Kani punarut'thana dinamuna miku parasparam sambandhame ledantaru mariyu parasparam sapincukuntaru mariyu mi asrayam narakagniye mariyu miku sahayapade varu evvaru undaru
Abdul Raheem Mohammad Moulana
mariyu (ibrāhīm) ilā annāḍu: "Niścayaṅgā, mīru prāpan̄cika jīvitanlō allāh nu vadali, vigrahārādhananu mī madhya prēmaku sādhanaṅgā cēsukunnāru. Kāni punarut'thāna dinamuna mīku parasparaṁ sambandhamē lēdaṇṭāru mariyu parasparaṁ śapin̄cukuṇṭāru mariyu mī āśrayaṁ narakāgniyē mariyu mīku sahāyapaḍē vāru evvarū uṇḍaru
Muhammad Aziz Ur Rehman
(ఇబ్రాహీము వారితో) ఇలా అన్నాడు: “మీరు అల్లాహ్‌ను వదలి విగ్రహాలను ఆశ్రయించారు. మీ పరస్పర ప్రాపంచిక స్నేహసంబంధాల ప్రాతిపదికపైన్నే మీరు (ఇదంతా) కల్పించుకున్నారు. కాని ప్రళయదినాన మీరంతా ఒండొకరిని తిరస్కరిస్తారు. ఒకరినొకరు శపించుకుంటారు. నరకాగ్ని మీ నివాసమవుతుంది. (అక్కడ) మిమ్మల్ని ఆదుకునే వాడెవడూ ఉండడు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek