×

అప్పుడు లూత్ అతనిని విశ్వసించాడు. (ఇబ్రాహీమ్) ఇలా అన్నాడు: "నేను నా ప్రభువు వైపునకు వలస 29:26 Telugu translation

Quran infoTeluguSurah Al-‘Ankabut ⮕ (29:26) ayat 26 in Telugu

29:26 Surah Al-‘Ankabut ayat 26 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 26 - العَنكبُوت - Page - Juz 20

﴿۞ فَـَٔامَنَ لَهُۥ لُوطٞۘ وَقَالَ إِنِّي مُهَاجِرٌ إِلَىٰ رَبِّيٓۖ إِنَّهُۥ هُوَ ٱلۡعَزِيزُ ٱلۡحَكِيمُ ﴾
[العَنكبُوت: 26]

అప్పుడు లూత్ అతనిని విశ్వసించాడు. (ఇబ్రాహీమ్) ఇలా అన్నాడు: "నేను నా ప్రభువు వైపునకు వలస పోతాను. నిశ్చయంగా, ఆయనే సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు

❮ Previous Next ❯

ترجمة: فآمن له لوط وقال إني مهاجر إلى ربي إنه هو العزيز الحكيم, باللغة التيلجو

﴿فآمن له لوط وقال إني مهاجر إلى ربي إنه هو العزيز الحكيم﴾ [العَنكبُوت: 26]

Abdul Raheem Mohammad Moulana
appudu lut atanini visvasincadu. (Ibrahim) ila annadu: "Nenu na prabhuvu vaipunaku valasa potanu. Niscayanga, ayane sarva saktimantudu, maha vivekavantudu
Abdul Raheem Mohammad Moulana
appuḍu lūt atanini viśvasin̄cāḍu. (Ibrāhīm) ilā annāḍu: "Nēnu nā prabhuvu vaipunaku valasa pōtānu. Niścayaṅgā, āyanē sarva śaktimantuḍu, mahā vivēkavantuḍu
Muhammad Aziz Ur Rehman
అప్పుడు లూతు (అలైహిస్సలాం) మటుకు అతన్ని విశ్వసించాడు. అతనిలా అన్నాడు: “నేను నా స్వస్థలం నుంచి నా ప్రభువు వైపునకు ప్రస్థానం చేస్తాను. ఆయన గొప్ప శక్తిమంతుడు, వివేకవంతుడు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek