Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 24 - العَنكبُوت - Page - Juz 20
﴿فَمَا كَانَ جَوَابَ قَوۡمِهِۦٓ إِلَّآ أَن قَالُواْ ٱقۡتُلُوهُ أَوۡ حَرِّقُوهُ فَأَنجَىٰهُ ٱللَّهُ مِنَ ٱلنَّارِۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَٰتٖ لِّقَوۡمٖ يُؤۡمِنُونَ ﴾
[العَنكبُوت: 24]
﴿فما كان جواب قومه إلا أن قالوا اقتلوه أو حرقوه فأنجاه الله﴾ [العَنكبُوت: 24]
Abdul Raheem Mohammad Moulana Ika atani (ibrahim) jativari javabu i vidhanga anadam tappa marokati leka poyindi: "Itanini campandi leda kalci veyandi" civaraku allah atanini agni nundi raksincadu. Niscayanga, indulo visvasince variki sucana lunnayi |
Abdul Raheem Mohammad Moulana Ika atani (ibrāhīm) jātivāri javābu ī vidhaṅgā anaḍaṁ tappa marokaṭi lēka pōyindi: "Itanini campaṇḍi lēdā kālci vēyaṇḍi" civaraku allāh atanini agni nuṇḍi rakṣin̄cāḍu. Niścayaṅgā, indulō viśvasin̄cē vāriki sūcana lunnāyi |
Muhammad Aziz Ur Rehman మరి అతని (ఇబ్రాహీము) జాతివారు, “ఇతన్ని చంపేయండి లేదా ఇతన్ని కాల్చేయండి” అని అన్నారు. అంతకుమించి వారి దగ్గర ఏ సమాధానమూ లేకపోయింది. ఎట్టకేలకు అల్లాహ్ అతన్ని అగ్ని నుంచి కాపాడాడు. విశ్వసించే జనుల కోసం ఇందులో ఎన్నో సూచనలున్నాయి |