×

మరియు మేము అతనికి (ఇబ్రాహీమ్ కు) ఇస్ హాఖ్ మరియు యఅఖూబ్ లను ప్రసాదించి, అతని 29:27 Telugu translation

Quran infoTeluguSurah Al-‘Ankabut ⮕ (29:27) ayat 27 in Telugu

29:27 Surah Al-‘Ankabut ayat 27 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 27 - العَنكبُوت - Page - Juz 20

﴿وَوَهَبۡنَا لَهُۥٓ إِسۡحَٰقَ وَيَعۡقُوبَ وَجَعَلۡنَا فِي ذُرِّيَّتِهِ ٱلنُّبُوَّةَ وَٱلۡكِتَٰبَ وَءَاتَيۡنَٰهُ أَجۡرَهُۥ فِي ٱلدُّنۡيَاۖ وَإِنَّهُۥ فِي ٱلۡأٓخِرَةِ لَمِنَ ٱلصَّٰلِحِينَ ﴾
[العَنكبُوت: 27]

మరియు మేము అతనికి (ఇబ్రాహీమ్ కు) ఇస్ హాఖ్ మరియు యఅఖూబ్ లను ప్రసాదించి, అతని సంతతిలో ప్రవక్త పదవినీ మరియు గ్రంథాన్ని ఉంచి, ప్రపంచంలో అతనికి, అతని ప్రతిఫలాన్ని ఇచ్చాము. మరియు పరలోకంలో అతడు నిశ్చయంగా, సద్వర్తనులతో పాటు ఉంటాడు

❮ Previous Next ❯

ترجمة: ووهبنا له إسحاق ويعقوب وجعلنا في ذريته النبوة والكتاب وآتيناه أجره في, باللغة التيلجو

﴿ووهبنا له إسحاق ويعقوب وجعلنا في ذريته النبوة والكتاب وآتيناه أجره في﴾ [العَنكبُوت: 27]

Abdul Raheem Mohammad Moulana
mariyu memu ataniki (ibrahim ku) is hakh mariyu ya'akhub lanu prasadinci, atani santatilo pravakta padavini mariyu granthanni unci, prapancanlo ataniki, atani pratiphalanni iccamu. Mariyu paralokanlo atadu niscayanga, sadvartanulato patu untadu
Abdul Raheem Mohammad Moulana
mariyu mēmu ataniki (ibrāhīm ku) is hākh mariyu ya'akhūb lanu prasādin̄ci, atani santatilō pravakta padavinī mariyu granthānni un̄ci, prapan̄canlō ataniki, atani pratiphalānni iccāmu. Mariyu paralōkanlō ataḍu niścayaṅgā, sadvartanulatō pāṭu uṇṭāḍu
Muhammad Aziz Ur Rehman
మరి మేము అతనికి (ఇబ్రాహీముకు) ఇస్‌హాఖ్‌, యాఖూబు (అలైహిముస్సలాం) లను ప్రసాదించాము. అతని సంతతిలో మేము ప్రవక్త పదవిని, గ్రంథాన్ని ఉంచాము. మరి మేము అతనికి ప్రపంచంలో కూడా అతని మంచి ప్రతిఫలాన్ని వొసగాము. పరలోకంలో కూడా అతడు సజ్జనులతో చేరి ఉంటాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek