Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 29 - العَنكبُوت - Page - Juz 20
﴿أَئِنَّكُمۡ لَتَأۡتُونَ ٱلرِّجَالَ وَتَقۡطَعُونَ ٱلسَّبِيلَ وَتَأۡتُونَ فِي نَادِيكُمُ ٱلۡمُنكَرَۖ فَمَا كَانَ جَوَابَ قَوۡمِهِۦٓ إِلَّآ أَن قَالُواْ ٱئۡتِنَا بِعَذَابِ ٱللَّهِ إِن كُنتَ مِنَ ٱلصَّٰدِقِينَ ﴾
[العَنكبُوت: 29]
﴿أئنكم لتأتون الرجال وتقطعون السبيل وتأتون في ناديكم المنكر فما كان جواب﴾ [العَنكبُوت: 29]
Abdul Raheem Mohammad Moulana vastavaniki, miru (kamanto) purusula vaddaku potunnaru! Mariyu dari kodutunnaru (dopidi cestunnaru)! Mariyu mi sabhalalo asabhyakaramaina panulu cestunnaru!" Atani jati vari javabu kevalam ilane undedi: "Nivu satyavantudave ayite allah siksanu ma paiki tisukura |
Abdul Raheem Mohammad Moulana vāstavāniki, mīru (kāmantō) puruṣula vaddaku pōtunnāru! Mariyu dāri koḍutunnāru (dōpiḍi cēstunnāru)! Mariyu mī sabhalalō asabhyakaramaina panulu cēstunnāru!" Atani jāti vāri javābu kēvalaṁ ilānē uṇḍēdi: "Nīvu satyavantuḍavē ayitē allāh śikṣanu mā paiki tīsukurā |
Muhammad Aziz Ur Rehman “ఏమిటి? మీరు పురుషుల వద్దకు పోయి పాడుపని చేస్తారా? దారిని మూసేస్తారా? మీరు మీ సమావేశాల్లోనే (నిస్సిగ్గుగా) నీతిబాహ్యమైన పనులకు ఒడిగడతారా?” దీనికి సమాధానంగా అతని జాతి వారు, “సరే! నువ్వు సత్యవంతుడవే అయితే మాపైకి దైవశిక్షను తీసుకురా!” అని అనటం తప్ప మరేమీ చెప్పలేకపోయారు |