×

మరియు (జ్ఞాపకం చేసుకోండి) లూత్ తన జాతి ప్రజలతో ఇలా అన్నప్పుడు: "నిశ్చయంగా, మీరు చాలా 29:28 Telugu translation

Quran infoTeluguSurah Al-‘Ankabut ⮕ (29:28) ayat 28 in Telugu

29:28 Surah Al-‘Ankabut ayat 28 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 28 - العَنكبُوت - Page - Juz 20

﴿وَلُوطًا إِذۡ قَالَ لِقَوۡمِهِۦٓ إِنَّكُمۡ لَتَأۡتُونَ ٱلۡفَٰحِشَةَ مَا سَبَقَكُم بِهَا مِنۡ أَحَدٖ مِّنَ ٱلۡعَٰلَمِينَ ﴾
[العَنكبُوت: 28]

మరియు (జ్ఞాపకం చేసుకోండి) లూత్ తన జాతి ప్రజలతో ఇలా అన్నప్పుడు: "నిశ్చయంగా, మీరు చాలా హేయమైన పని చేస్తున్నారు. మీకు పూర్వం లోకంలో ఎవ్వడూ ఇలాంటి పని చేయలేదు

❮ Previous Next ❯

ترجمة: ولوطا إذ قال لقومه إنكم لتأتون الفاحشة ما سبقكم بها من أحد, باللغة التيلجو

﴿ولوطا إذ قال لقومه إنكم لتأتون الفاحشة ما سبقكم بها من أحد﴾ [العَنكبُوت: 28]

Abdul Raheem Mohammad Moulana
mariyu (jnapakam cesukondi) lut tana jati prajalato ila annappudu: "Niscayanga, miru cala heyamaina pani cestunnaru. Miku purvam lokanlo evvadu ilanti pani ceyaledu
Abdul Raheem Mohammad Moulana
mariyu (jñāpakaṁ cēsukōṇḍi) lūt tana jāti prajalatō ilā annappuḍu: "Niścayaṅgā, mīru cālā hēyamaina pani cēstunnāru. Mīku pūrvaṁ lōkanlō evvaḍū ilāṇṭi pani cēyalēdu
Muhammad Aziz Ur Rehman
లూత్‌ (అలైహిస్సలాం)ను కూడా జ్ఞప్తికి తెచ్చుకోండి. అతను తన జాతి వారినుద్దేశించి ఇలా అన్నాడు : “మీకు పూర్వం లోకవాసులెవరూ చేయని నీతిమాలిన పనికి మీరు పాల్పడుతున్నారే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek