Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 4 - العَنكبُوت - Page - Juz 20
﴿أَمۡ حَسِبَ ٱلَّذِينَ يَعۡمَلُونَ ٱلسَّيِّـَٔاتِ أَن يَسۡبِقُونَاۚ سَآءَ مَا يَحۡكُمُونَ ﴾
[العَنكبُوت: 4]
﴿أم حسب الذين يعملون السيئات أن يسبقونا ساء ما يحكمون﴾ [العَنكبُوت: 4]
Abdul Raheem Mohammad Moulana leka, cedupanulu cestunnavaru, ma (siksa) nundi tappincukogalarani bhavistunnara? Enta cedda nirnayam varidi |
Abdul Raheem Mohammad Moulana lēka, ceḍupanulu cēstunnavāru, mā (śikṣa) nuṇḍi tappin̄cukōgalarani bhāvistunnārā? Enta ceḍḍa nirṇayaṁ vāridi |
Muhammad Aziz Ur Rehman దుష్కార్యాలకు పాల్పడేవారు, మా అదుపు నుండి తప్పించుకుని పోగలమని భావిస్తున్నారా ఏమిటీ? ఎటువంటి చెడ్డ తీర్మానాలు చేసుకుంటున్నారు వారు |