×

మరియు వాస్తవంగా, ఆద్ మరియు సమూద్ జాతల వారి (వినాశ) విషయం (మిగిలి పోయిన) వారి 29:38 Telugu translation

Quran infoTeluguSurah Al-‘Ankabut ⮕ (29:38) ayat 38 in Telugu

29:38 Surah Al-‘Ankabut ayat 38 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 38 - العَنكبُوت - Page - Juz 20

﴿وَعَادٗا وَثَمُودَاْ وَقَد تَّبَيَّنَ لَكُم مِّن مَّسَٰكِنِهِمۡۖ وَزَيَّنَ لَهُمُ ٱلشَّيۡطَٰنُ أَعۡمَٰلَهُمۡ فَصَدَّهُمۡ عَنِ ٱلسَّبِيلِ وَكَانُواْ مُسۡتَبۡصِرِينَ ﴾
[العَنكبُوت: 38]

మరియు వాస్తవంగా, ఆద్ మరియు సమూద్ జాతల వారి (వినాశ) విషయం (మిగిలి పోయిన) వారి నివాస స్థలాల నుండి, మీకు స్పష్టంగా తెలుస్తుంది. వాస్తవానికి, వారు (సత్యాన్ని) గ్రహించే వారు అయినప్పటికీ, షైతాన్ వారి కర్మలను వారికి మంచివిగా కనబడేటట్లు చేశాడు. ఆ తరువాత వారిని (ఋజు) మార్గం నుండి తొలగించాడు

❮ Previous Next ❯

ترجمة: وعادا وثمود وقد تبين لكم من مساكنهم وزين لهم الشيطان أعمالهم فصدهم, باللغة التيلجو

﴿وعادا وثمود وقد تبين لكم من مساكنهم وزين لهم الشيطان أعمالهم فصدهم﴾ [العَنكبُوت: 38]

Abdul Raheem Mohammad Moulana
Mariyu vastavanga, ad mariyu samud jatala vari (vinasa) visayam (migili poyina) vari nivasa sthalala nundi, miku spastanga telustundi. Vastavaniki, varu (satyanni) grahince varu ayinappatiki, saitan vari karmalanu variki manciviga kanabadetatlu cesadu. A taruvata varini (rju) margam nundi tolagincadu
Abdul Raheem Mohammad Moulana
Mariyu vāstavaṅgā, ād mariyu samūd jātala vāri (vināśa) viṣayaṁ (migili pōyina) vāri nivāsa sthalāla nuṇḍi, mīku spaṣṭaṅgā telustundi. Vāstavāniki, vāru (satyānni) grahin̄cē vāru ayinappaṭikī, ṣaitān vāri karmalanu vāriki man̄civigā kanabaḍēṭaṭlu cēśāḍu. Ā taruvāta vārini (r̥ju) mārgaṁ nuṇḍi tolagin̄cāḍu
Muhammad Aziz Ur Rehman
ఆద్‌, సమూద్‌ వారిని కూడా మేము తుదముట్టించాము. వారి నివాస స్థలాల గురించి మీకు తెలిసిందే. షైతాను వారికి వారి దురాగతాలను అందమైనవిగా చేసి చూపాడు. వారు నిశిత దృష్టి గల వారైనప్పటికీ (షైతాను) వారిని సన్మార్గం నుంచి అడ్డుకున్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek