×

ఇక ఖారూన్, ఫిర్ఔన్ మరియు హామానులను (కూడా మేము ఇదే విధంగా నాశనం చేశాము). వాస్తవానికి, 29:39 Telugu translation

Quran infoTeluguSurah Al-‘Ankabut ⮕ (29:39) ayat 39 in Telugu

29:39 Surah Al-‘Ankabut ayat 39 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 39 - العَنكبُوت - Page - Juz 20

﴿وَقَٰرُونَ وَفِرۡعَوۡنَ وَهَٰمَٰنَۖ وَلَقَدۡ جَآءَهُم مُّوسَىٰ بِٱلۡبَيِّنَٰتِ فَٱسۡتَكۡبَرُواْ فِي ٱلۡأَرۡضِ وَمَا كَانُواْ سَٰبِقِينَ ﴾
[العَنكبُوت: 39]

ఇక ఖారూన్, ఫిర్ఔన్ మరియు హామానులను (కూడా మేము ఇదే విధంగా నాశనం చేశాము). వాస్తవానికి, మూసా వారి వద్దకు స్పష్టమైన సూచనలను తీసుకొని వచ్చాడు; కాని వారు భూమిలో అహంభావం చూపారు. కావున వారు (మా శిక్ష నుండి) తప్పించుకోలేక పోయారు

❮ Previous Next ❯

ترجمة: وقارون وفرعون وهامان ولقد جاءهم موسى بالبينات فاستكبروا في الأرض وما كانوا, باللغة التيلجو

﴿وقارون وفرعون وهامان ولقد جاءهم موسى بالبينات فاستكبروا في الأرض وما كانوا﴾ [العَنكبُوت: 39]

Abdul Raheem Mohammad Moulana
ika kharun, phir'aun mariyu hamanulanu (kuda memu ide vidhanga nasanam cesamu). Vastavaniki, musa vari vaddaku spastamaina sucanalanu tisukoni vaccadu; kani varu bhumilo ahambhavam cuparu. Kavuna varu (ma siksa nundi) tappincukoleka poyaru
Abdul Raheem Mohammad Moulana
ika khārūn, phir'aun mariyu hāmānulanu (kūḍā mēmu idē vidhaṅgā nāśanaṁ cēśāmu). Vāstavāniki, mūsā vāri vaddaku spaṣṭamaina sūcanalanu tīsukoni vaccāḍu; kāni vāru bhūmilō ahambhāvaṁ cūpāru. Kāvuna vāru (mā śikṣa nuṇḍi) tappin̄cukōlēka pōyāru
Muhammad Aziz Ur Rehman
ఖారూన్‌, ఫిరౌన్‌, హామానులను కూడా (మేము నాశనం చేశాము). వారి వద్దకు మూసా స్పష్టమైన సూచనలను తీసుకువచ్చాడు. అయినాసరే వారు భువిలో అహంకారంతో విర్రవీగారు. కాని (ఎంత విర్రవీగినా) మమ్మల్ని మించిపోలేకపోయారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek