×

మరియు (ఓ ముహమ్మద్!) ఇంతకు పూర్వం నీవు ఏ గ్రంథాన్ని కూడా చదువ గలిగే వాడవు 29:48 Telugu translation

Quran infoTeluguSurah Al-‘Ankabut ⮕ (29:48) ayat 48 in Telugu

29:48 Surah Al-‘Ankabut ayat 48 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 48 - العَنكبُوت - Page - Juz 21

﴿وَمَا كُنتَ تَتۡلُواْ مِن قَبۡلِهِۦ مِن كِتَٰبٖ وَلَا تَخُطُّهُۥ بِيَمِينِكَۖ إِذٗا لَّٱرۡتَابَ ٱلۡمُبۡطِلُونَ ﴾
[العَنكبُوت: 48]

మరియు (ఓ ముహమ్మద్!) ఇంతకు పూర్వం నీవు ఏ గ్రంథాన్ని కూడా చదువ గలిగే వాడవు కావు మరియు దేనిని కూడా నీ కుడిచేతితో వ్రాయగలిగే వాడవూ కావు. అలా జరిగి వుంటే ఈ అసత్యవాదులు తప్పక అనుమానానికి గురి అయి ఉండేవారు

❮ Previous Next ❯

ترجمة: وما كنت تتلو من قبله من كتاب ولا تخطه بيمينك إذا لارتاب, باللغة التيلجو

﴿وما كنت تتلو من قبله من كتاب ولا تخطه بيمينك إذا لارتاب﴾ [العَنكبُوت: 48]

Abdul Raheem Mohammad Moulana
mariyu (o muham'mad!) Intaku purvam nivu e granthanni kuda caduva galige vadavu kavu mariyu denini kuda ni kudicetito vrayagalige vadavu kavu. Ala jarigi vunte i asatyavadulu tappaka anumananiki guri ayi undevaru
Abdul Raheem Mohammad Moulana
mariyu (ō muham'mad!) Intaku pūrvaṁ nīvu ē granthānni kūḍā caduva galigē vāḍavu kāvu mariyu dēnini kūḍā nī kuḍicētitō vrāyagaligē vāḍavū kāvu. Alā jarigi vuṇṭē ī asatyavādulu tappaka anumānāniki guri ayi uṇḍēvāru
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) ఇంతకు ముందు నువ్వు ఏ గ్రంథాన్నీ చదివిన వాడవు కావు, ఏ గ్రంథాన్నీ నీ కుడిచేత్తో వ్రాసిన వాడవూ కావు. ఒకవేళ అదేగనక జరిగివుంటే ఈ మిథ్యావాదులు (నీ విషయంలో) సందేహానికి లోనయ్యేవారే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek