×

వాస్తవానికి ఇవి, స్పష్టమైన సూచనలు (ఖుర్ఆన్ ఆయాత్), జ్ఞానమివ్వబడిన వారి హృదయాలలో (భద్రంగా) ఉంచ బడ్డాయి. 29:49 Telugu translation

Quran infoTeluguSurah Al-‘Ankabut ⮕ (29:49) ayat 49 in Telugu

29:49 Surah Al-‘Ankabut ayat 49 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 49 - العَنكبُوت - Page - Juz 21

﴿بَلۡ هُوَ ءَايَٰتُۢ بَيِّنَٰتٞ فِي صُدُورِ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡعِلۡمَۚ وَمَا يَجۡحَدُ بِـَٔايَٰتِنَآ إِلَّا ٱلظَّٰلِمُونَ ﴾
[العَنكبُوت: 49]

వాస్తవానికి ఇవి, స్పష్టమైన సూచనలు (ఖుర్ఆన్ ఆయాత్), జ్ఞానమివ్వబడిన వారి హృదయాలలో (భద్రంగా) ఉంచ బడ్డాయి. మరియు మా సూచనలను (ఆయాత్ లను) దుర్మార్గులు తప్ప మరెవ్వరూ తిరస్కరించరు

❮ Previous Next ❯

ترجمة: بل هو آيات بينات في صدور الذين أوتوا العلم وما يجحد بآياتنا, باللغة التيلجو

﴿بل هو آيات بينات في صدور الذين أوتوا العلم وما يجحد بآياتنا﴾ [العَنكبُوت: 49]

Abdul Raheem Mohammad Moulana
vastavaniki ivi, spastamaina sucanalu (khur'an ayat), jnanamivvabadina vari hrdayalalo (bhadranga) unca baddayi. Mariyu ma sucanalanu (ayat lanu) durmargulu tappa marevvaru tiraskarincaru
Abdul Raheem Mohammad Moulana
vāstavāniki ivi, spaṣṭamaina sūcanalu (khur'ān āyāt), jñānamivvabaḍina vāri hr̥dayālalō (bhadraṅgā) un̄ca baḍḍāyi. Mariyu mā sūcanalanu (āyāt lanu) durmārgulu tappa marevvarū tiraskarin̄caru
Muhammad Aziz Ur Rehman
అసలు ఇవి (ఈ ఖుర్‌ఆన్‌ వచనాలు) జ్ఞానం వొసగబడిన వారి హృదయాలలో (పదిలమై) ఉన్న స్పష్టమైన ఆయతులు. మా ఆయతులను దుర్మార్గులు తప్ప మరెవరూ త్రోసిపుచ్చరు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek