×

మరియు వారు ఇలా అంటారు: "ఇతని ప్రభువు తరఫు నుండి ఇతని మీద అద్భుత సంకేతాలు 29:50 Telugu translation

Quran infoTeluguSurah Al-‘Ankabut ⮕ (29:50) ayat 50 in Telugu

29:50 Surah Al-‘Ankabut ayat 50 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 50 - العَنكبُوت - Page - Juz 21

﴿وَقَالُواْ لَوۡلَآ أُنزِلَ عَلَيۡهِ ءَايَٰتٞ مِّن رَّبِّهِۦۚ قُلۡ إِنَّمَا ٱلۡأٓيَٰتُ عِندَ ٱللَّهِ وَإِنَّمَآ أَنَا۠ نَذِيرٞ مُّبِينٌ ﴾
[العَنكبُوت: 50]

మరియు వారు ఇలా అంటారు: "ఇతని ప్రభువు తరఫు నుండి ఇతని మీద అద్భుత సంకేతాలు ఎందుకు అవతరింప జేయబడలేదు?" వారితో ఇలా అను: "నిశ్చయంగా, అద్భుత సంకేతాలన్నీ అల్లాహ్ దగ్గరనే ఉన్నాయి. మరియు నేను కేవలం స్పష్టంగా హెచ్చరిక చేసేవాడను మాత్రమే

❮ Previous Next ❯

ترجمة: وقالوا لولا أنـزل عليه آيات من ربه قل إنما الآيات عند الله, باللغة التيلجو

﴿وقالوا لولا أنـزل عليه آيات من ربه قل إنما الآيات عند الله﴾ [العَنكبُوت: 50]

Abdul Raheem Mohammad Moulana
mariyu varu ila antaru: "Itani prabhuvu taraphu nundi itani mida adbhuta sanketalu enduku avatarimpa jeyabadaledu?" Varito ila anu: "Niscayanga, adbhuta sanketalanni allah daggarane unnayi. Mariyu nenu kevalam spastanga heccarika cesevadanu matrame
Abdul Raheem Mohammad Moulana
mariyu vāru ilā aṇṭāru: "Itani prabhuvu taraphu nuṇḍi itani mīda adbhuta saṅkētālu enduku avatarimpa jēyabaḍalēdu?" Vāritō ilā anu: "Niścayaṅgā, adbhuta saṅkētālannī allāh daggaranē unnāyi. Mariyu nēnu kēvalaṁ spaṣṭaṅgā heccarika cēsēvāḍanu mātramē
Muhammad Aziz Ur Rehman
“ఇతని ప్రభువు తరఫున ఇతనిపై కొన్ని నిదర్శనాలు (మహిమలు) ఎందుకు అవతరింపజేయబడలేదు?” అని వారు అన్నారు. “నిదర్శనాలన్నీ అల్లాహ్‌ వద్ద ఉన్నాయి. నేను స్పష్టంగా హెచ్చరించే వాణ్ణి మాత్రమే” అని వారికి చెప్పు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek