×

ఏమీ? వాస్తవానికి మేము నీపై అవతరింప జేసిన ఈ గ్రంథం (ఖుర్ఆన్) వారికి వినిపించబడుతోంది కదా! 29:51 Telugu translation

Quran infoTeluguSurah Al-‘Ankabut ⮕ (29:51) ayat 51 in Telugu

29:51 Surah Al-‘Ankabut ayat 51 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 51 - العَنكبُوت - Page - Juz 21

﴿أَوَلَمۡ يَكۡفِهِمۡ أَنَّآ أَنزَلۡنَا عَلَيۡكَ ٱلۡكِتَٰبَ يُتۡلَىٰ عَلَيۡهِمۡۚ إِنَّ فِي ذَٰلِكَ لَرَحۡمَةٗ وَذِكۡرَىٰ لِقَوۡمٖ يُؤۡمِنُونَ ﴾
[العَنكبُوت: 51]

ఏమీ? వాస్తవానికి మేము నీపై అవతరింప జేసిన ఈ గ్రంథం (ఖుర్ఆన్) వారికి వినిపించబడుతోంది కదా! ఇది వారికి చాలదా? నిశ్చయంగా, ఇందులో విశ్వసించే ప్రజలకు కారుణ్యం మరియు హితబోధలనున్నాయి

❮ Previous Next ❯

ترجمة: أو لم يكفهم أنا أنـزلنا عليك الكتاب يتلى عليهم إن في ذلك, باللغة التيلجو

﴿أو لم يكفهم أنا أنـزلنا عليك الكتاب يتلى عليهم إن في ذلك﴾ [العَنكبُوت: 51]

Abdul Raheem Mohammad Moulana
Emi? Vastavaniki memu nipai avatarimpa jesina i grantham (khur'an) variki vinipincabadutondi kada! Idi variki calada? Niscayanga, indulo visvasince prajalaku karunyam mariyu hitabodhalanunnayi
Abdul Raheem Mohammad Moulana
Ēmī? Vāstavāniki mēmu nīpai avatarimpa jēsina ī granthaṁ (khur'ān) vāriki vinipin̄cabaḍutōndi kadā! Idi vāriki cāladā? Niścayaṅgā, indulō viśvasin̄cē prajalaku kāruṇyaṁ mariyu hitabōdhalanunnāyi
Muhammad Aziz Ur Rehman
మేము నీపై గ్రంథాన్ని అవతరింపజేశాము. అది వారికి చదివి వినిపించబడుతోంది. విశ్వసించేవారి కొరకు ఇందులో కారుణ్యమూ ఉంది, హితబోధ కూడా ఉంది. ఏమిటి? ఇది వారికి సరిపోదా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek