×

(ఓ ముహమ్మద్!) వారిలో ఇలా అను: "నాకూ మరియు మీకూ మధ్య సాక్షిగా అల్లాహ్ యే 29:52 Telugu translation

Quran infoTeluguSurah Al-‘Ankabut ⮕ (29:52) ayat 52 in Telugu

29:52 Surah Al-‘Ankabut ayat 52 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 52 - العَنكبُوت - Page - Juz 21

﴿قُلۡ كَفَىٰ بِٱللَّهِ بَيۡنِي وَبَيۡنَكُمۡ شَهِيدٗاۖ يَعۡلَمُ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۗ وَٱلَّذِينَ ءَامَنُواْ بِٱلۡبَٰطِلِ وَكَفَرُواْ بِٱللَّهِ أُوْلَٰٓئِكَ هُمُ ٱلۡخَٰسِرُونَ ﴾
[العَنكبُوت: 52]

(ఓ ముహమ్మద్!) వారిలో ఇలా అను: "నాకూ మరియు మీకూ మధ్య సాక్షిగా అల్లాహ్ యే చాలు! ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ ఉన్న సమస్తమూ ఆయనకు తెలుసు." మరియు ఎవరైతే, అసత్యాన్ని విశ్వసించి, అల్లాహ్ ను తిరస్కరిస్తారో, అలాంటి వారే నష్టపడే వారు

❮ Previous Next ❯

ترجمة: قل كفى بالله بيني وبينكم شهيدا يعلم ما في السموات والأرض والذين, باللغة التيلجو

﴿قل كفى بالله بيني وبينكم شهيدا يعلم ما في السموات والأرض والذين﴾ [العَنكبُوت: 52]

Abdul Raheem Mohammad Moulana
(o muham'mad!) Varilo ila anu: "Naku mariyu miku madhya saksiga allah ye calu! Akasalalonu mariyu bhumilonu unna samastamu ayanaku telusu." Mariyu evaraite, asatyanni visvasinci, allah nu tiraskaristaro, alanti vare nastapade varu
Abdul Raheem Mohammad Moulana
(ō muham'mad!) Vārilō ilā anu: "Nākū mariyu mīkū madhya sākṣigā allāh yē cālu! Ākāśālalōnū mariyu bhūmilōnū unna samastamū āyanaku telusu." Mariyu evaraitē, asatyānni viśvasin̄ci, allāh nu tiraskaristārō, alāṇṭi vārē naṣṭapaḍē vāru
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “మీకూ – నాకూ మధ్య సాక్షిగా అల్లాహ్‌ చాలు. భూమ్యాకాశాలలో వున్న ప్రతిదీ ఆయనకు తెలుసు. అసత్యాన్ని నమ్మి, అల్లాహ్‌ను తిరస్కరించినవారే తీవ్రంగా నష్టపోయేవారు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek