×

మరియు వారు (అవిశ్వాసులు) శిక్షను త్వరగా తీసుకు రమ్మని నిన్ను కోరు తున్నారు. మరియు దానికై 29:53 Telugu translation

Quran infoTeluguSurah Al-‘Ankabut ⮕ (29:53) ayat 53 in Telugu

29:53 Surah Al-‘Ankabut ayat 53 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 53 - العَنكبُوت - Page - Juz 21

﴿وَيَسۡتَعۡجِلُونَكَ بِٱلۡعَذَابِ وَلَوۡلَآ أَجَلٞ مُّسَمّٗى لَّجَآءَهُمُ ٱلۡعَذَابُۚ وَلَيَأۡتِيَنَّهُم بَغۡتَةٗ وَهُمۡ لَا يَشۡعُرُونَ ﴾
[العَنكبُوت: 53]

మరియు వారు (అవిశ్వాసులు) శిక్షను త్వరగా తీసుకు రమ్మని నిన్ను కోరు తున్నారు. మరియు దానికై ఒక గడువు (అల్లాహ్ తరఫు నుండి) నిర్ణయింప బడి ఉండకపోతే! ఆ శిక్ష వారిపై వచ్చి పడి ఉండేది. మరియు నిశ్చయంగా, అది వారికి తెలియకుండానే అకస్మాత్తుగా వచ్చి వారి మీద పడనున్నది

❮ Previous Next ❯

ترجمة: ويستعجلونك بالعذاب ولولا أجل مسمى لجاءهم العذاب وليأتينهم بغتة وهم لا يشعرون, باللغة التيلجو

﴿ويستعجلونك بالعذاب ولولا أجل مسمى لجاءهم العذاب وليأتينهم بغتة وهم لا يشعرون﴾ [العَنكبُوت: 53]

Abdul Raheem Mohammad Moulana
mariyu varu (avisvasulu) siksanu tvaraga tisuku ram'mani ninnu koru tunnaru. Mariyu danikai oka gaduvu (allah taraphu nundi) nirnayimpa badi undakapote! A siksa varipai vacci padi undedi. Mariyu niscayanga, adi variki teliyakundane akasmattuga vacci vari mida padanunnadi
Abdul Raheem Mohammad Moulana
mariyu vāru (aviśvāsulu) śikṣanu tvaragā tīsuku ram'mani ninnu kōru tunnāru. Mariyu dānikai oka gaḍuvu (allāh taraphu nuṇḍi) nirṇayimpa baḍi uṇḍakapōtē! Ā śikṣa vāripai vacci paḍi uṇḍēdi. Mariyu niścayaṅgā, adi vāriki teliyakuṇḍānē akasmāttugā vacci vāri mīda paḍanunnadi
Muhammad Aziz Ur Rehman
వాళ్లు శిక్ష కోసం నిన్ను తొందరపెడుతున్నారు. (నా తరఫునే గనక) ఒక సమయం నిర్ధారించబడకుండా ఉన్నట్లయితే ఈ పాటికి శిక్ష వీళ్ళ వద్దకు వచ్చి ఉండేదే. వారికి తెలియని స్థితిలో అది వారిపై అమాంతం వచ్చిపడటం ఖాయం
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek