×

ఆ రోజు, శిక్ష వారి పైనుండి మరియు పాదాల క్రింది నుండి వారిని క్రమ్ముకున్నప్పుడు, వారితో 29:55 Telugu translation

Quran infoTeluguSurah Al-‘Ankabut ⮕ (29:55) ayat 55 in Telugu

29:55 Surah Al-‘Ankabut ayat 55 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 55 - العَنكبُوت - Page - Juz 21

﴿يَوۡمَ يَغۡشَىٰهُمُ ٱلۡعَذَابُ مِن فَوۡقِهِمۡ وَمِن تَحۡتِ أَرۡجُلِهِمۡ وَيَقُولُ ذُوقُواْ مَا كُنتُمۡ تَعۡمَلُونَ ﴾
[العَنكبُوت: 55]

ఆ రోజు, శిక్ష వారి పైనుండి మరియు పాదాల క్రింది నుండి వారిని క్రమ్ముకున్నప్పుడు, వారితో ఇలా అనబడుతుంది: "మీరు చేస్తూ ఉండిన కర్మల ఫలితాన్ని చవి చూడండి

❮ Previous Next ❯

ترجمة: يوم يغشاهم العذاب من فوقهم ومن تحت أرجلهم ويقول ذوقوا ما كنتم, باللغة التيلجو

﴿يوم يغشاهم العذاب من فوقهم ومن تحت أرجلهم ويقول ذوقوا ما كنتم﴾ [العَنكبُوت: 55]

Abdul Raheem Mohammad Moulana
a roju, siksa vari painundi mariyu padala krindi nundi varini kram'mukunnappudu, varito ila anabadutundi: "Miru cestu undina karmala phalitanni cavi cudandi
Abdul Raheem Mohammad Moulana
ā rōju, śikṣa vāri painuṇḍi mariyu pādāla krindi nuṇḍi vārini kram'mukunnappuḍu, vāritō ilā anabaḍutundi: "Mīru cēstū uṇḍina karmala phalitānni cavi cūḍaṇḍi
Muhammad Aziz Ur Rehman
ఆ రోజు శిక్ష వారి పైనుంచి, వారి పాదాల క్రింద నుంచి వారిని ఆక్రమించుకుంటూ ఉంటుంది. అప్పుడు (అల్లాహ్‌) వారితో “మీరు చేసుకున్న కర్మల రుచి చూడండి” అని అంటాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek