Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 58 - العَنكبُوت - Page - Juz 21
﴿وَٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ لَنُبَوِّئَنَّهُم مِّنَ ٱلۡجَنَّةِ غُرَفٗا تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَاۚ نِعۡمَ أَجۡرُ ٱلۡعَٰمِلِينَ ﴾
[العَنكبُوت: 58]
﴿والذين آمنوا وعملوا الصالحات لنبوئنهم من الجنة غرفا تجري من تحتها الأنهار﴾ [العَنكبُوت: 58]
Abdul Raheem Mohammad Moulana ika evaraite visvasinci, satkaryalu cestaro! Variki memu svarganlo goppa bhavanalalo sthira nivasam istamu. Dani krinda selayellu pravahistu untayi. Akkada varu sasvatanga untaru. Satkaryalu cesina vari pratiphalam enta sresthamainadi |
Abdul Raheem Mohammad Moulana ika evaraitē viśvasin̄ci, satkāryālu cēstārō! Vāriki mēmu svarganlō goppa bhavanālalō sthira nivāsaṁ istāmu. Dāni krinda selayēḷḷu pravahistū uṇṭāyi. Akkaḍa vāru śāśvataṅgā uṇṭāru. Satkāryālu cēsina vāri pratiphalaṁ enta śrēṣṭhamainadi |
Muhammad Aziz Ur Rehman ఎవరు విశ్వసించి మంచి పనులు చేశారో వారికి మేము స్వర్గంలోని ఎత్తయిన మేడలలో చోటు కల్పిస్తాము. వాటి క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. వారక్కడ శాశ్వతంగా ఉంటారు. సదాచరణ చేసిన వారికి లభించిన ఈ ప్రతిఫలం ఎంత మంచిది |