×

మరియు (ప్రపంచంలో) ఎన్నో ప్రాణులున్నాయి. అవి తమ జీవనోపాధిని తాము సాధించలేవు! అల్లాహ్ యే వాటికీ 29:60 Telugu translation

Quran infoTeluguSurah Al-‘Ankabut ⮕ (29:60) ayat 60 in Telugu

29:60 Surah Al-‘Ankabut ayat 60 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 60 - العَنكبُوت - Page - Juz 21

﴿وَكَأَيِّن مِّن دَآبَّةٖ لَّا تَحۡمِلُ رِزۡقَهَا ٱللَّهُ يَرۡزُقُهَا وَإِيَّاكُمۡۚ وَهُوَ ٱلسَّمِيعُ ٱلۡعَلِيمُ ﴾
[العَنكبُوت: 60]

మరియు (ప్రపంచంలో) ఎన్నో ప్రాణులున్నాయి. అవి తమ జీవనోపాధిని తాము సాధించలేవు! అల్లాహ్ యే వాటికీ మరియు మీకు కూడా జీవనోపాధిని సమకూర్చుతున్నాడు. మరియు ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు

❮ Previous Next ❯

ترجمة: وكأين من دابة لا تحمل رزقها الله يرزقها وإياكم وهو السميع العليم, باللغة التيلجو

﴿وكأين من دابة لا تحمل رزقها الله يرزقها وإياكم وهو السميع العليم﴾ [العَنكبُوت: 60]

Abdul Raheem Mohammad Moulana
Mariyu (prapancanlo) enno pranulunnayi. Avi tama jivanopadhini tamu sadhincalevu! Allah ye vatiki mariyu miku kuda jivanopadhini samakurcutunnadu. Mariyu ayane sarvam vinevadu, sarvajnudu
Abdul Raheem Mohammad Moulana
Mariyu (prapan̄canlō) ennō prāṇulunnāyi. Avi tama jīvanōpādhini tāmu sādhin̄calēvu! Allāh yē vāṭikī mariyu mīku kūḍā jīvanōpādhini samakūrcutunnāḍu. Mariyu āyanē sarvaṁ vinēvāḍu, sarvajñuḍu
Muhammad Aziz Ur Rehman
ఎన్నో జంతువులు తమ ఆహారాన్ని మోసుకుంటూ తిరగవు. వాటికీ, మీకు కూడా అల్లాహ్‌యే ఉపాధిని ఇస్తున్నాడు. ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek