×

మరియు ఒకవేళ నీవు వారితో: "ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించి, సూర్యచంద్రులను ఉపయుక్తంగా చేసింది ఎవరు?" 29:61 Telugu translation

Quran infoTeluguSurah Al-‘Ankabut ⮕ (29:61) ayat 61 in Telugu

29:61 Surah Al-‘Ankabut ayat 61 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 61 - العَنكبُوت - Page - Juz 21

﴿وَلَئِن سَأَلۡتَهُم مَّنۡ خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ وَسَخَّرَ ٱلشَّمۡسَ وَٱلۡقَمَرَ لَيَقُولُنَّ ٱللَّهُۖ فَأَنَّىٰ يُؤۡفَكُونَ ﴾
[العَنكبُوت: 61]

మరియు ఒకవేళ నీవు వారితో: "ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించి, సూర్యచంద్రులను ఉపయుక్తంగా చేసింది ఎవరు?" అని అడిగితే, వారు తప్పక: "అల్లాహ్!" అని అంటారు. అయినా వారు ఎందుకు మోసగింప బడుతున్నారు (సత్యం నుండి మరలింపబడుతున్నారు)

❮ Previous Next ❯

ترجمة: ولئن سألتهم من خلق السموات والأرض وسخر الشمس والقمر ليقولن الله فأنى, باللغة التيلجو

﴿ولئن سألتهم من خلق السموات والأرض وسخر الشمس والقمر ليقولن الله فأنى﴾ [العَنكبُوت: 61]

Abdul Raheem Mohammad Moulana
mariyu okavela nivu varito: "Akasalanu mariyu bhumini srstinci, suryacandrulanu upayuktanga cesindi evaru?" Ani adigite, varu tappaka: "Allah!" Ani antaru. Ayina varu enduku mosagimpa badutunnaru (satyam nundi maralimpabadutunnaru)
Abdul Raheem Mohammad Moulana
mariyu okavēḷa nīvu vāritō: "Ākāśālanū mariyu bhūminī sr̥ṣṭin̄ci, sūryacandrulanu upayuktaṅgā cēsindi evaru?" Ani aḍigitē, vāru tappaka: "Allāh!" Ani aṇṭāru. Ayinā vāru enduku mōsagimpa baḍutunnāru (satyaṁ nuṇḍi maralimpabaḍutunnāru)
Muhammad Aziz Ur Rehman
భూమ్యాకాశాలను సృష్టించినవాడెవడు? సూర్యచంద్రులను పనిలో నిమగ్నుల్ని చేసినవాడెవడు? అని నువ్వు వారిని అడిగితే ‘అల్లాహ్‌యే’ అని వారు చెబుతారు. మరలాంటప్పుడు వారు (సత్యం నుంచి) ఎలా తిరిగిపోతున్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek