×

మరియు ఒకవేళ నీవు వారితో: "ఆకాశం నుండి నీటిని కురిపించి, దాని నుండి నిర్జీవంగా ఉన్న 29:63 Telugu translation

Quran infoTeluguSurah Al-‘Ankabut ⮕ (29:63) ayat 63 in Telugu

29:63 Surah Al-‘Ankabut ayat 63 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 63 - العَنكبُوت - Page - Juz 21

﴿وَلَئِن سَأَلۡتَهُم مَّن نَّزَّلَ مِنَ ٱلسَّمَآءِ مَآءٗ فَأَحۡيَا بِهِ ٱلۡأَرۡضَ مِنۢ بَعۡدِ مَوۡتِهَا لَيَقُولُنَّ ٱللَّهُۚ قُلِ ٱلۡحَمۡدُ لِلَّهِۚ بَلۡ أَكۡثَرُهُمۡ لَا يَعۡقِلُونَ ﴾
[العَنكبُوت: 63]

మరియు ఒకవేళ నీవు వారితో: "ఆకాశం నుండి నీటిని కురిపించి, దాని నుండి నిర్జీవంగా ఉన్న భూమికి జీవితాన్ని ఇచ్చింది ఎవరు?" అని అడిగితే, వారు తప్పకుండా: "అల్లాహ్!" అని అంటారు. నీవు ఇలా అను: "సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే!" కాని చాలా మంది అర్థం చేసుకోలేరు

❮ Previous Next ❯

ترجمة: ولئن سألتهم من نـزل من السماء ماء فأحيا به الأرض من بعد, باللغة التيلجو

﴿ولئن سألتهم من نـزل من السماء ماء فأحيا به الأرض من بعد﴾ [العَنكبُوت: 63]

Abdul Raheem Mohammad Moulana
mariyu okavela nivu varito: "Akasam nundi nitini kuripinci, dani nundi nirjivanga unna bhumiki jivitanni iccindi evaru?" Ani adigite, varu tappakunda: "Allah!" Ani antaru. Nivu ila anu: "Sarvastotralaku ar'hudu allah matrame!" Kani cala mandi artham cesukoleru
Abdul Raheem Mohammad Moulana
mariyu okavēḷa nīvu vāritō: "Ākāśaṁ nuṇḍi nīṭini kuripin̄ci, dāni nuṇḍi nirjīvaṅgā unna bhūmiki jīvitānni iccindi evaru?" Ani aḍigitē, vāru tappakuṇḍā: "Allāh!" Ani aṇṭāru. Nīvu ilā anu: "Sarvastōtrālaku ar'huḍu allāh mātramē!" Kāni cālā mandi arthaṁ cēsukōlēru
Muhammad Aziz Ur Rehman
ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి, తద్వారా భూమిని, అది చచ్చిన తరువాత బ్రతికించినదెవరు? అని నువ్వు వారిని ప్రశ్నించినట్లయితే ‘అల్లాహ్‌యే’ అని వారి నుంచి సమాధానం వస్తుంది. సకల స్తోత్రాలు అల్లాహ్‌కే శోభిస్తాయి అని నువ్వు చెప్పు. కాని వారిలో అనేకులు ఇంగిత జ్ఞానం లేనివారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek