×

మరియు ఎవరైతే మా కొరకు హృదయపూర్వకంగా పాటుపడతారో, వారికి మేము మా మార్గాల వైపునకు మార్గదర్శకత్వం 29:69 Telugu translation

Quran infoTeluguSurah Al-‘Ankabut ⮕ (29:69) ayat 69 in Telugu

29:69 Surah Al-‘Ankabut ayat 69 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 69 - العَنكبُوت - Page - Juz 21

﴿وَٱلَّذِينَ جَٰهَدُواْ فِينَا لَنَهۡدِيَنَّهُمۡ سُبُلَنَاۚ وَإِنَّ ٱللَّهَ لَمَعَ ٱلۡمُحۡسِنِينَ ﴾
[العَنكبُوت: 69]

మరియు ఎవరైతే మా కొరకు హృదయపూర్వకంగా పాటుపడతారో, వారికి మేము మా మార్గాల వైపునకు మార్గదర్శకత్వం చేస్తాము. మరియు నిశ్చయంగా, అల్లాహ్ సజ్జనులకు తోడుగా ఉంటాడు

❮ Previous Next ❯

ترجمة: والذين جاهدوا فينا لنهدينهم سبلنا وإن الله لمع المحسنين, باللغة التيلجو

﴿والذين جاهدوا فينا لنهدينهم سبلنا وإن الله لمع المحسنين﴾ [العَنكبُوت: 69]

Abdul Raheem Mohammad Moulana
mariyu evaraite ma koraku hrdayapurvakanga patupadataro, variki memu ma margala vaipunaku margadarsakatvam cestamu. Mariyu niscayanga, allah sajjanulaku toduga untadu
Abdul Raheem Mohammad Moulana
mariyu evaraitē mā koraku hr̥dayapūrvakaṅgā pāṭupaḍatārō, vāriki mēmu mā mārgāla vaipunaku mārgadarśakatvaṁ cēstāmu. Mariyu niścayaṅgā, allāh sajjanulaku tōḍugā uṇṭāḍu
Muhammad Aziz Ur Rehman
ఎవరయితే మా మార్గంలో బాధలు భరిస్తారో, వారికి మేము తప్పకుండా మా ‘మార్గాలు’ చూపుతాము. నిశ్చయంగా అల్లాహ్‌ సద్వర్తనులకు తోడుగా ఉంటాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek