×

మరియు మేము మానవునికి తన తల్లిదండ్రులతో మంచిగా వ్యవహరించమని ఆదేశించాము. కాని వారిద్దరూ, నీవు ఎరుగని 29:8 Telugu translation

Quran infoTeluguSurah Al-‘Ankabut ⮕ (29:8) ayat 8 in Telugu

29:8 Surah Al-‘Ankabut ayat 8 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 8 - العَنكبُوت - Page - Juz 20

﴿وَوَصَّيۡنَا ٱلۡإِنسَٰنَ بِوَٰلِدَيۡهِ حُسۡنٗاۖ وَإِن جَٰهَدَاكَ لِتُشۡرِكَ بِي مَا لَيۡسَ لَكَ بِهِۦ عِلۡمٞ فَلَا تُطِعۡهُمَآۚ إِلَيَّ مَرۡجِعُكُمۡ فَأُنَبِّئُكُم بِمَا كُنتُمۡ تَعۡمَلُونَ ﴾
[العَنكبُوت: 8]

మరియు మేము మానవునికి తన తల్లిదండ్రులతో మంచిగా వ్యవహరించమని ఆదేశించాము. కాని వారిద్దరూ, నీవు ఎరుగని వానిని నాకు భాగస్వామిగా చేయమని బలవంతపెడితే, నీవు వారి ఆజ్ఞాపాలన చేయకు. మీరందరూ నా వైపుకే మరలి రావలసి ఉన్నది, అప్పుడు నేను మీకు, మీరు ఏమి చేస్తూ ఉండేవారో తెలుపుతాను

❮ Previous Next ❯

ترجمة: ووصينا الإنسان بوالديه حسنا وإن جاهداك لتشرك بي ما ليس لك به, باللغة التيلجو

﴿ووصينا الإنسان بوالديه حسنا وإن جاهداك لتشرك بي ما ليس لك به﴾ [العَنكبُوت: 8]

Abdul Raheem Mohammad Moulana
mariyu memu manavuniki tana tallidandrulato manciga vyavaharincamani adesincamu. Kani variddaru, nivu erugani vanini naku bhagasvamiga ceyamani balavantapedite, nivu vari ajnapalana ceyaku. Mirandaru na vaipuke marali ravalasi unnadi, appudu nenu miku, miru emi cestu undevaro teluputanu
Abdul Raheem Mohammad Moulana
mariyu mēmu mānavuniki tana tallidaṇḍrulatō man̄cigā vyavaharin̄camani ādēśin̄cāmu. Kāni vāriddarū, nīvu erugani vānini nāku bhāgasvāmigā cēyamani balavantapeḍitē, nīvu vāri ājñāpālana cēyaku. Mīrandarū nā vaipukē marali rāvalasi unnadi, appuḍu nēnu mīku, mīru ēmi cēstū uṇḍēvārō teluputānu
Muhammad Aziz Ur Rehman
తన తల్లిదండ్రుల యెడల ఉత్తమంగా మెలగాలని మేము మానవునికి తాకీదు చేశాము. అయితే వారు గనక నీకు తెలియని వాటిని, నాకు సాటిగా కల్పించమని నీపై ఒత్తిడి తీసుకువస్తే మటుకు, వారి మాట వినకు. మీరంతా నా వద్దకే మరలి రావలసి ఉంది. అప్పుడు నేను మీరు చేసే పనుల (వాస్తవికత)ను మీకు తెలియజేస్తాను
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek