Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 7 - العَنكبُوت - Page - Juz 20
﴿وَٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ لَنُكَفِّرَنَّ عَنۡهُمۡ سَيِّـَٔاتِهِمۡ وَلَنَجۡزِيَنَّهُمۡ أَحۡسَنَ ٱلَّذِي كَانُواْ يَعۡمَلُونَ ﴾
[العَنكبُوت: 7]
﴿والذين آمنوا وعملوا الصالحات لنكفرن عنهم سيئاتهم ولنجزينهم أحسن الذي كانوا يعملون﴾ [العَنكبُوت: 7]
Abdul Raheem Mohammad Moulana mariyu evaraite visvasinci satkaryalu cestaro, niscayanga alanti vari (purvapu) papalanu memu tappaka tolagistamu mariyu varu cesina satkaryalaku uttamamaina pratiphalam istamu |
Abdul Raheem Mohammad Moulana mariyu evaraitē viśvasin̄ci satkāryālu cēstārō, niścayaṅgā alāṇṭi vāri (pūrvapu) pāpālanu mēmu tappaka tolagistāmu mariyu vāru cēsina satkāryālaku uttamamaina pratiphalaṁ istāmu |
Muhammad Aziz Ur Rehman ఎవరయితే విశ్వసించి, (సున్నత్ ప్రకారం) మంచి పనులు చేస్తారో వారి నుంచి మేము వారి పాపాలను దూరం చేస్తాము. వారు చేసిన సత్కర్మలకుగాను వారికి అత్యుత్తమ ప్రతిఫలం ఇస్తాము |